ETV Bharat / sitara

అల్లు అర్జున్ ఇంట విషాదం.. 'ఏఏ20' నిర్మాత మృతి - అల్లుఅర్జున్​ ఏఏ20

'అల వైకుంఠపురములో' విజయోత్సాహంలో ఉన్న అల్లు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ అకాల మరణం వారింట తీరని లోటు మిగిల్చింది.

అల్
అల్
author img

By

Published : Jan 23, 2020, 1:39 PM IST

Updated : Feb 18, 2020, 2:44 AM IST

విజయవాడలోని స్వగృహంలో ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్​ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రాజేంద్ర ప్రసాద్‌ అర్జున్‌ తల్లి నిర్మలా దేవికి సోదరుడు. ప్రస్తుతం నిర్మాతగానూ మారారు. బన్నీతో సుకుమార్‌ తెరకెక్కిస్తున్న 'ఏఏ 20' సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి నిర్మాణ బాధ్యతలు అందుకున్నారు. ఇటీవలే చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవక ముందే ఆయన హఠాన్మరణం చెందడం అందరినీ కలచివేసింది.

allu arjun maternal uncle passes away vijayawada
అల్లుఅర్జున్ ఇంట విషాదం

ఇదీ చదవండి: అభిమాని ప్రశ్నకు షారుఖ్ అదిరిపోయే సమాధానం

Intro:Body:

Ever since Tiger Shroff entered Bollywood, speculations have been doing rounds about him sharing screen space with father Jackie Shroff. The wait is finally over as the father-son duo is all set to team up for Tiger's upcoming flick Baaghi 3.

Mumbai: Actor Tiger Shroff is set to share the screen with his father and veteran actor Jackie Shroff for the first time in Baaghi 3, the makers announced on Thursday.

In the third installment of action-drama, directed by Ahmed Khan, Jackie will play the on-screen father of Tiger and his co-star Riteish Deshmukh's characters.

In a cameo appearance, the 62-year-old actor will essay the role of a police inspector in Baaghi 3, producer Sajid Nadiadwala said.

"Everyone has been waiting to see Tiger team up with his Hero father Jackie since we launched him. There have been plenty of speculations and no one has been able to bring them together in the last six years as the duo was categorical they would only share the screen when a film and role merited their presence. 

"Ahmed and I feel the story line required Jackie to be a part of them film and I believe our visions matched to understand how it's a pivotal role in the film," Nadiadwala said in a statement.

The producer said having Jackie on board will add to the film's expectations.

"... I am confident no one will be disappointed by this double dose of Shroffs and will stand as a strong USP," Nadiadwala added.

Jackie started shooting for the film on Wednesday.

Also starring Shraddha Kapoor and Ankita Lokhande, Baagi 3 is scheduled to be released on March 6.

Conclusion:
Last Updated : Feb 18, 2020, 2:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.