ETV Bharat / sitara

'వెంకీమామ' దర్శకుడి చూపు బన్నీ వైపు

'వెంకీమామ'తో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు బాబీ. తన తర్వాతి చిత్రం గురించి ఇప్పటికే సినీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ డైరెక్టర్ అల్లు అర్జున్​తో ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడని తెలుస్తోంది.

allu arjun
బన్నీ
author img

By

Published : Dec 15, 2019, 6:28 PM IST

రచయితగా వెండితెరకు పరిచయమై 'పవర్‌', 'జై లవకుశ' వంటి చిత్రాలతో దర్శకుడిగానూ సత్తా చాటాడు కె.ఎస్‌.రవీంద్ర (బాబీ). ఇప్పుడు నిజ జీవిత మామా అల్లుళ్లు వెంకటేష్‌ - నాగచైతన్యలను 'వెంకీమామ' చిత్రంతో తెరపైకి తెచ్చి మరో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడీ ఉత్సాహంలోనే తన తదుపరి సినిమాపై దృష్టి సారించాడట బాబీ.

తాజాగా సినీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం ఇప్పుడీ యువ దర్శకుడి చూపు అల్లు అర్జున్‌పై పడిందట. ఇటీవలే బన్నీని కలిసిన ఈ దర్శకుడు తన స్టోరీ లైన్‌ను స్టైలిష్‌స్టార్‌కు వినిపించాడట. ఈ కథ అతడికి తెగ నచ్చినందున వచ్చే ఏడాదిలో ఈ సినిమాకు పట్టాలెక్కిద్దామని మాటిచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇవీ చూడండి.. తెలుగు 'పింక్‌'లో తెలుగమ్మాయి..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
POOL - AP CLIENTS ONLY
Havana- 14 December 2019
1. Various of Nicaraguan President Daniel Ortega and Venezuelan President Nicolás Maduro greeting Cuban President Miguel Díaz-Canel
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Havana- 14 December 2019
2. Maduro, Ortega, Díaz-Canel and others entering the summit
3. Maduro greeting officials
4. Wide of leaders in front of red ALBA summit sign
5. Maduro and Díaz-Canel speaking
6. Ortega standing near other officials
7. Officials taking their seats
8. SOUNDBITE (Spanish) Miguel Díaz-Canel, President of Cuba:
"We need to reinforce that ALBA is a platform for political coordination to defend our independence, peace and integration with solidarity and cooperation."
9. Various of officials seated at summit
10. Maduro and Díaz-Canel conversing
STORYLINE:
A leftist trade and political alliance gathered in Havana on Saturday, denouncing U.S. policy in Latin America and calling for greater regional unity in confronting economic challenges amid a conservative resurgence in the region.
The summit of the Bolivarian Alliance for the Peoples of Our America, or ALBA, comes as Cuba and Venezuela face increasing pressure from the Trump administration, which seeks to change the leadership of both socialist states.
Economic and trade sanctions by the U.S. have caused substantial hardship for each country and U.S. policy appears unlikely to change in the short-to-mid term.
A shift towards more conservative governments in Latin America also presents additional challenges to the alliance.
The group was formed by late Cuban leader Fidel Castro and late former President Hugo Chávez of Venezuela, but its strength and influence have been seriously undermined by the collapse of the Venezuelan economy and the oil subsidies that largely held the coalition together.
Nicaragua and six Caribbean nations are the only other remaining members after Bolivia and Ecuador withdrew from the pact.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.