ETV Bharat / sitara

యూరప్​ షూటింగ్​లో 'అల వైకుంఠపురములో'..!

'అల వైకుంఠపురములో' చిత్రబృందం యూరప్ పయనమైంది. అక్కడ బన్నీ, పూజా హెగ్డేలపై ఓ పాటను తెరకెక్కించనున్నారని సమాచారం.

అల్లు
author img

By

Published : Nov 3, 2019, 12:38 PM IST

Updated : Nov 3, 2019, 6:46 PM IST

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. ఇప్పటికే బ్యాక్​ టు బ్యాక్​ సాంగ్స్​ విడుదల చేసి సినిమాపై అంచానాల్ని పెంచేసింది చిత్రబృందం. ఇక మిగిలిన పాటల చిత్రీకరణ కోసం యూనిట్​ యూరప్ వెళ్లింది. అక్కడ బన్నీ, పూజా హెగ్డే మధ్య ఓ మంచి రొమాంటిక్ సాంగ్​ను చిత్రీకరించనున్నారని సమాచారం.

యూరప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత మరో లిరికల్ వీడియోను విడుదల చేయాలని భావిస్తున్నారట త్రివిక్రమ్​. మూడో పాట కూడా హిట్ అయితే, సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర చేస్తోంది. ఈ నటి లుక్​ను ఆమె పుట్టినరోజు (నవంబర్​ 4న) కానుకగా విడుదల చేయనుంది చిత్రబృందం.

ala vaikuntapuramulo unit went to Europe
టబు

సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, సునీల్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రానికి... తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవీ చూడండి.. కేరళకు పయనమైన 'సరిలేరు నీకెవ్వరు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST BROADCASTER – AP CLIENTS ONLY
Nonthaburi – 3 November 2019
1. Wide of Thai Prime Minister Prayuth Chan-ocha, host of meeting, entering venue, with the Sultan of Brunei Hassanal Bolkiah
2. Wide of spouses entering
3. Wide of Prayuth with Vietnam Prime Minister Nguyen Xuan Phuc
4. Wide of ceremony venue
5. Wide of Malaysian Prime Minister Mahathir Mohamad, Myanmar State Counsellor Aung San Suu kyi, and Philippines President Rodrigo Duterte
6. Mid of Indonesian President Joko Widodo and his wife
7. Various of Prayuth going up to the stage to make a speech
8. SOUNDBITE (Thai) Prayuth Chan-ocha, Thai Prime Minister:
"The close partnership and friendship is important for our region, so our region can include the Pacific and the Indian Oceans, and so we can tackle and overcome these challenges."
9. Mid of Aung San Suu Kyi
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Nonthaburi – 3 November 2019
10. SOUNDBITE (Thai) Prayuth Chan-ocha, Thai Prime Minister:
"The determination to achieve a code of conduct in the South China Sea, between ASEAN and China, and naval exercises between ASEAN and the United States, which was held recently. Moreover, to have the sustainable and prosperous region, to push to conclude negotiations on the most important aspects of the Regional Comprehensive Economic Partnership by the end of the year, to stimulate trade and investment as well as promoting multilateralism in trade, under the framework of the WTO (World Trade Organisation)."
HOST BROADCASTER – AP CLIENTS ONLY
Nonthaburi – 3 November 2019
11. Various of ASEAN leaders on stage posing for photos together
STORYLINE:
Leaders from fast-growing Southeast Asian economies, China, Japan and other regional powers are meeting in Bangkok for an annual summit.
The yearly meeting of the Association of Southeast Asian Nations (ASEAN) formally began Sunday.
Its host, Thai Prime Minister Prayut Chan-o-cha, said the group intends to reach a basic agreement on the Regional Comprehensive Economic Partnership, a 16-member trade bloc encompassing nearly a third of all global trade.
Prayut said the aim was to have a final deal by next year.
ASEAN also hopes to set a code of conduct with China regarding disputed waters in the South China Sea.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 3, 2019, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.