ETV Bharat / sitara

'మేజర్' కోసం.. జిమ్​లో కసరత్తులు చేస్తోన్న శేష్​​ - adivi sesh unni krishnan

ముంబయి కాల్పుల్లో వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్​ బయోపిక్​లో నటిస్తున్నాడు టాలీవుడ్ హీరో అడివి శేష్. 'మేజర్'​ పేరుతో రాబోతున్న ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం జిమ్​లో కసరత్తులు చేస్తున్నాడీ హీరో. ఈ వీడియోను ఇన్ స్టాలో పంచుకున్నాడు.

adivi sesh workouts in jim.. due to the unni krishnan biopic
అడివి శేష్
author img

By

Published : Nov 29, 2019, 6:30 AM IST

వైవిధ్య చిత్రాలతో ఆకట్టుకునే హీరో అడివి శేష్‌. ప్రస్తుతం అతడు ఓ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముంబయి కాల్పుల్లో వీర మరణం పొందిన మేజర్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కతోంది. 'మేజర్'​ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రధాన పాత్ర పోషిస్తున్న శేష్​... ఇందుకోసం జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

పాత్రలో సహజత్వం ఉండేందుకు ఆర్మీ క్యాంపులు సందర్శించి అక్కడి అధికారులతో సంభాషణలు జరుపుతున్నాడట. ఇప్పటి వరకు థ్రిల్లర్‌ కథలను ప్రేక్షకులకు సరికొత్తగా చూపి విజయం అందుకున్న శేష్‌ బయోపిక్‌తో ఎలా అలరిస్తాడో చూడాలి.

'గూఢచారి' ఫేం శశికిరణ్‌ తిక్క ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.

ఇదీ చదవండి: కల్యాణ్​రామ్ ఎంతమంచివాడవురా రీమేకేనా..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
CHESTER ZOO HANDOUT - AP CLIENTS ONLY
Chester - 25 November 2019
++MUTE++
1. Various of Sumatran orangutan mother Subis holding her baby
2. STILL Orangutan mother holds sleeping baby
3. STILL Orangutan baby hanging upside down from mother
4. STILL Orangutan mother carrying her baby
STORYLINE:
A critically endangered Sumatran orangutan has been born at Chester Zoo in England.
The new baby was delivered by 32-year-old mum Subis earlier this month following a nine-month pregnancy.
In video released by the zoo, the two-week-old male is seen clinging tightly to his mum.
The International Union for the Conservation of Nature (IUCN) lists Sumatran orangutans as critically endangered with fewer than 14,000 surviving in the wild on the Indonesian island of Sumatra.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.