ETV Bharat / sitara

సినీ నటుడి వాట్సాప్ హ్యాక్​- బూతు మెసేజ్​లతో వేధింపులు - బాలీవుడ్ నటుడు సంచయ్ గోస్వామి వాట్సాప్​ హ్యాకింగ్​కు గురైంది

హ్యాకర్ల బారిన పడ్డాడు బాలీవుడ్ నటుడు సంచయ్ గోస్వామి. దుండగులు అతడి వాట్సాప్​ ఖాతాను హ్యాక్​ చేశారు. సంచయ్ స్నేహితులను అసభ్య సందేశాలు, వీడియో కాల్స్​తో వేధించారు.

సినీ నటుడి వాట్సాప్ హ్యాక్​- బూతు మెసేజ్​లతో వేధింపులు
author img

By

Published : Nov 6, 2019, 3:07 PM IST

బాలీవుడ్ నటుడు సంచయ్ గోస్వామి వాట్సాప్​ హ్యాకింగ్​కు గురైంది. ఈమేరకు గుర్తుతెలియని వ్యక్తిపై ముంబయిలోని గోరేగావ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సంచయ్. వాట్సాప్​ ద్వారా తన నెంబర్​ నుంచి స్నేహితులు, బంధువులకు అసభ్య సందేశాలు, కాల్స్​ వెళ్లాయని వెల్లడించాడు.

"నేను సోమవారం వేకువజామున ముంబయి విమానాశ్రయం నుంచి వస్తుండగా ఆరు అంకెల ఓటీపీ​ వచ్చింది. కానీ, నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత అంతర్జాతీయ నెంబర్​ నుంచి కాల్​ వచ్చింది. అమెరికాలో ఉన్న నా తమ్ముడు ఫోన్​ చేసి ఉంటాడని భావించి కాల్​ లిఫ్ట్​ చేశాను. అందులో ఆరు అంకెల ఓటీపీ జెనరేట్​ చేయమని అడిగింది. తక్షణమే కాల్​ కట్​ చేశాను. వెంట వెంటనే అధిక సంఖ్యలో కోడ్స్​ రాగా.. ఫోన్​ స్విచ్​ ఆఫ్​ అయ్యింది."

-సంచయ్ గోస్వామి, నటుడు

సంచయ్​ ఫోన్​ స్విచ్​ ఆఫ్​ అయిన సమయంలో అతడి వాట్సాప్​ ఖాతా నుంచి స్నేహితులు, ఇతర పరిచయస్థులకు బూతు సందేశాలు వెళ్లాయి. ఓ వ్యక్తి వీడియో కాల్స్​ చేసి... అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే సంచయ్ స్నేహితులు మరో నెంబర్​ ద్వారా అతడ్ని అప్రమత్తం చేశారు.

ఇదీ చూడండి : పాపం పులి... ఎరక్కపోయి ఇరుక్కుపోయింది.!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT - MORE TO FOLLOW++
AGENCY POOL - AP CLIENTS ONLY
Beijing - 6 November 2019
1. SOUNDBITE (French) French President Emmanuel Macron:
++TRANSCIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
2. SOUNDBITE (French) French President Emmanuel Macron:
++TRANSCIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
3. SOUNDBITE (French) French President Emmanuel Macron:
++TRANSCIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
4. SOUNDBITE (French) French President Emmanuel Macron:
++TRANSCIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
5. SOUNDBITE (French) French President Emmanuel Macron:
++TRANSCIPTION TO FOLLOW++
++BLACK FRAMES++
6. Macron stands and shakes hands with Chinese President Xi Jinping
STORYLINE:
Chinese leader Xi Jinping on Wednesday hailed a visit by French President Emmanuel Macron as giving a boost to multilateralism and free trade, amid ongoing economic tensions with Washington.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.