ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం - hyderabad drug mafia

4kg drug seized in hyderabad
హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
author img

By

Published : Dec 27, 2019, 1:14 PM IST

Updated : Dec 27, 2019, 2:16 PM IST

13:13 December 27

హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌ శాలిబండ పీఎస్‌ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. రెండు కార్లలో తరలిస్తున్న 4 క్వింటాళ్ల గంజాయిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా హైదరాబాద్‌ పాతబస్తీ వాసులుగా గుర్తించారు. విశాఖ నుంచి మహారాష్ట్ర నాందేడ్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు.

Last Updated : Dec 27, 2019, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.