ETV Bharat / international

పశ్చిమాసియాలో గ్రహణం-దుబాయ్​లో 'రింగ్​ ఆఫ్​ ఫైర్​' - దుబాయి వార్తలుట

భారత్​తో పాటు పశ్చిమాసియాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేసింది. దుబాయ్​లో ఉంగరం ఆకారంలో సూర్యుడు స్పష్టంగా కనిపించాడు.

దుబాయిలో 'రింగ్​ ఆఫ్​ ఫైర్​'
దుబాయిలో 'రింగ్​ ఆఫ్​ ఫైర్​'
author img

By

Published : Dec 26, 2019, 10:57 AM IST

పశ్చిమాసియాలోని కొన్ని దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. అత్యంత అరుదుగా ఏర్పడే 'రింగ్​ ఆఫ్​ ఫైర్' దుబాయ్​లో​ స్పష్టంగా కనిపించింది. అద్భుతమైన ఈ దృశ్యాలను చూసేందుకు ప్రజలు అమితాసక్తి కనబరిచారు.

దుబాయిలో 'రింగ్​ ఆఫ్​ ఫైర్​'

ఈ దశాబ్దంలోనే చివరిగా ఏర్పడిన సూర్యగ్రహణమిది. 3 గంటలపాటు కొనసాగిన ఈ గ్రహణం.. భారత్​తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్​లలో కనువిందు చేసింది.

ఇదీ చూడండి: ఆకాశంలో అద్భుతం.. ఉంగరంలా మెరిసిన సూర్యుడు

పశ్చిమాసియాలోని కొన్ని దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. అత్యంత అరుదుగా ఏర్పడే 'రింగ్​ ఆఫ్​ ఫైర్' దుబాయ్​లో​ స్పష్టంగా కనిపించింది. అద్భుతమైన ఈ దృశ్యాలను చూసేందుకు ప్రజలు అమితాసక్తి కనబరిచారు.

దుబాయిలో 'రింగ్​ ఆఫ్​ ఫైర్​'

ఈ దశాబ్దంలోనే చివరిగా ఏర్పడిన సూర్యగ్రహణమిది. 3 గంటలపాటు కొనసాగిన ఈ గ్రహణం.. భారత్​తో పాటు సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్​లలో కనువిందు చేసింది.

ఇదీ చూడండి: ఆకాశంలో అద్భుతం.. ఉంగరంలా మెరిసిన సూర్యుడు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
Sandringham - 25 December 2019
1. Britain's Queen Elizabeth II exiting St. Mary Magdalene Church, walking down steps
2. Members of British royal family walking down steps, car arriving
3. Various of Prince William and the Kate, Duchess of Cambridge and their children greeting well wishers
STORYLINE:
Queen Elizabeth II and her close family on Wednesday departed a morning service at St. Mary Magdalene Church near her rural retreat at Sandringham in eastern England after celebrating Christmas with a morning service.
It was a festive event Wednesday as the queen was joined for the first time by Prince George, 6, and Princess Charlotte, 4, the two eldest children of Prince William and his wife, Kate.
They left 1-year-old Prince Louis at home.
The queen's elderly husband, Prince Philip, stayed at home.
He was discharged from a hospital Tuesday after treatment for an undisclosed ailment. Philip, 98, has retired from public duties.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.