ETV Bharat / international

అల్బేనియాలో భూకంపం- ఆరుగురు మృతి - అల్బేనియాలో భూకంపం ధాటికి ఆరుగురు మృతి, 300 మందికి గాయాలు

అల్బేనియాలో ఇవాళ పలుమార్లు సంభవించిన భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తుకు ఆరుగురు మృతిచెందగా మరో 300 మంది క్షతగాత్రులయ్యారు. అంతర్జాతీయ సహాయం కోసం ఆ దేశాధ్యక్షుడు ఇలిర్​ మెటా అభ్యర్థించారు.

Strong quake hits Albania
అల్బేనియాలో భూకంపం- ఆరుగురు మృతి
author img

By

Published : Nov 26, 2019, 2:33 PM IST

అల్బేనియాలో భూకంపం- ఆరుగురు మృతి

అల్బేనియాలో తీరం వెంబడి ఇవాళ పలుమార్లు సంభవించిన భూకంపాల ధాటికి ఆరుగురు మృతి చెందారు. మరో 300 మంది క్షతగాత్రులయ్యారు.
దేశ రాజధాని తిరానాకు వాయువ్యాన 30 కిలోమీటర్ల దూరంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. మరో రెండు భూకంపాలు 5.1, 5.4 తీవ్రతతో సంభవించాయి.

భారీ విధ్వంసం

భూకంపం ధాటికి పదుల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. తుమనే పట్టణంలోని విద్యుత్​ కేంద్రం ధ్వంసమైంది. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను భద్రతా దళాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

సహాయం చేయండి..

అల్బేనియా అధ్యక్షుడు ఇలిర్ మెటా భూకంపం పరిస్థితులను కేబినెట్​కు వివరించారు.

"భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న తుమనే పట్టణం దారుణంగా దెబ్బతింది. శిథిలాల నుంచి బాధితులను వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ సహాయాన్ని అభ్యర్థిస్తున్నాం."- ఇలిర్​ మెటా, ఆల్బేనియా అధ్యక్షుడు

ఇదీ చూడండి: 'బాధ్యతలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Durres – 26 November 2019
+NIGHT SHOTS++
1. Various of damaged building
2. SOUNDBITE (Albanian) no name given, injured man:
I felt it in my bedroom, went to my kids room and the door just slammed on me, I have hurt both my arms, this is horror, horror."
3. Various of damaged buildings and emergency service vehicles in Durres
++DAY SHOTS++
4. Rubble and damaged building
STORYLINE:
A strong earthquake shook Albania early on Tuesday, killing at least two people, injuring 150 and collapsing buildings.
  
The U.S. Geological Survey said the magnitude 6.4 quake was centered 30 kilometres (19 miles) northwest of the capital, Tirana.
It was at a depth of 20 kilometres (12 miles).
  
The Defense Ministry said a person in Kurbin, 50 kilometres (30 miles) north of Tirana, died after jumping from his home to escape shaking from the quake.
  
Another person was killed when a building collapsed in Durres, 33 kilometers (20 miles) west of Tirana, emergency officials said.
Rescuers were working to take out other people from the building.
  
The quake was felt along the Albanian coast.
  
People reported seeing cracks in their apartment walls.
People were seen leaving their homes to go to open areas.
  
Local media reported that a restaurant was destroyed in western Durres, where army soldiers were helping people get out of a collapsed building.
  
At least three apartment buildings and the power distribution station were damaged in the northern commune of Thumane.
  
An earthquake in September in roughly the same area damaged hundreds of homes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.