ETV Bharat / international

భారత్​లోని సొంతూరుకు వచ్చిన ఐర్లాండ్ ప్రధాని - Ireland PM Leo Varadkar visit latest news

ఖండాంతరాలు దాటినా తండ్రి పుట్టిన ఊరిని మరిచిపోలేదు. ఒక దేశానికి ప్రధాని అయినా మూలాల్ని విడిచిపెట్టలేదు. దశాబ్దాల తర్వాత సొంతూరుకు వచ్చి, బంధువులతో కాసేపు సరదాగా గడిపారు ఐర్లాండ్ ప్రధాని. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు.

Ireland PM Leo Varadkar visit his Ancestral Village in Sindhudurga
భారత్​లోని సొంతూరుకు వచ్చిన ఐర్లాండ్ ప్రధాని
author img

By

Published : Dec 30, 2019, 11:04 AM IST

Updated : Dec 30, 2019, 10:56 PM IST

ఐర్లాండ్ ప్రధాన మంత్రి లియో వరద్కర్ మహారాష్ట్రలోని తన సొంతూరుకు వచ్చారు. సింధుదుర్గ్‌ జిల్లా మాల్వన్ తాలూకా వరద్​గావ్​కు కుటుంబ సమేతంగా ఆదివారం చేరుకున్నారు. గ్రామస్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. స్థానికుడు శ్రీ దేవ్ వెటోబా ఇంటిని సందర్శించారు. తన బంధువైన మాల్వానీ ఇంట్లో భోజనం చేశారు ఐర్లాండ్ ప్రధాని.

భారత్​లోని సొంతూరుకు వచ్చిన ఐర్లాండ్ ప్రధాని

లియో తండ్రి అశోక్​ వరద్కర్​... వృత్తిరీత్యా వైద్యుడు. 1960లో ఆయన ఐర్లాండ్​కు వలస వెళ్లారు. అక్కడి మహిళను వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు లియో... ఐర్లాండ్​లోని ప్రముఖ రాజకీయ పార్టీ అయిన ఫైన్​ గేల్​కు నేతృత్వం వహిస్తున్నారు. 2017 జూన్​లో ప్రధానిగా ఎన్నికయ్యారు.

Intro:अंकर/- आर्यलंडचे पंतप्रधान लीवो वराडकर आज आपल्या मुळ गावी वराड येथे आले आहेत. सिंधुदुर्ग मधिल मालवण तालुक्यातील वराड हे त्यांचे मूळ गाव.आपल्या गावात आल्यावर त्यांनी गावातील लोकांशी संवाद साधला. त्यांचा हा खासगी दौरा होता. आपल्या वडीलांच्या इच्छेनुसार सहकुटुंब ते वराड येथे आले आहेत. यावेळी त्यांनी मालवणी जेवणाचा सहकुटुंब आस्वाद घेतला. Body:V/O- त्यांनी वराडगावचे ग्रामदैवत श्री देव वेतोबाचे सहकुटुंब दर्शनही घेतले. लिओ यांनी गावात येऊन आपल्या घरा शेजारील जागेची पहाणी केली इथला परिसर पाहील्यावर कोकण किती सुंदर व समृद्ध आहे असे गोरवोद्वगार त्यांनी काढले. आपण लवकरच भारताचे पंतप्रधान नरेंद्र मोदी यांची भेट घेणार असल्याचे ही त्यांनी यावेळी सांगितले.
दरम्यान त्यांच्या भारतातील नातलगांनी लीओच्या लहानपणी च्या आठवणी सांगितल्या.
बाईट- लिओ वराडकर (आयर्लड पंतप्रधान)Conclusion:.
Last Updated : Dec 30, 2019, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.