ETV Bharat / international

హిట్లర్ జ్ఞాపికలకు వేలంపాటలో రికార్డు ధర! - జర్మనీలో హిట్లర్ వస్తువుల వేలం

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్​కు చెందిన చారిత్రక వస్తువులను మ్యూనిచ్​లో వేలం వేశారు. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయినప్పటికీ.. జ్ఞాపికల వేలం అద్భుతంగా జరిగింది. హిట్లర్, అతని అనుయాయుల వస్తువులు.. వేల యూరోల ధర పలికాయి.

జర్మనీలో హిట్లర్ వస్తువుల వేలం
author img

By

Published : Nov 21, 2019, 6:21 PM IST

జర్మనీ మ్యూనిచ్​లో అడాల్ఫ్ హిట్లర్ జ్ఞాపికల వేలంపాట అట్టహాసంగా జరిగింది. దీనిపై అంతర్జాతీయంగా నిరసనలు వ్యక్తం అయినప్పటికీ నాజీ నియంత జ్ఞాపికలు వేల యూరోలు వసూలు చేశాయి.

హెర్మెన్​ హిస్టోరికా ఆక్షన్ హౌస్ ప్రకారం... వేలంపాటలో హిట్లర్​కు ఎంతో ఇష్టమైన టోపీ 50 వేల యూరోలకు అమ్ముడుపోయింది. హిట్లర్ భాగస్వామి ఎవా బ్రౌన్​ దుస్తులు కూడా వేలరూపాయల ధర పలికాయి.

'మైన్ కాంఫ్​'

హిట్లర్ రాసిన 'మైన్​ కాంఫ్​' గ్రంథాన్ని ఓ వ్యక్తి 1,30,000 యూరోలకు కొనుగోలుచేశాడు. వెండిపూతతో గద్ద, నాజీ పార్టీ చిహ్నం స్వస్తిక్​తో ఉన్న ఈ పుస్తకం సీనియర్ నాజీ హెర్మన్ గోరింగ్​కు చెందినది.

రెండో ప్రపంచయుద్ధంలో ప్రముఖపాత్ర వహించిన నాజీ నాయకులు హెన్రిచ్ హిమ్లెర్​, రుడాల్ఫ్ హెస్​లకు చెందిన వ్యక్తిగత వస్తువులు, దుస్తులు కూడా వేలంలో మంచి ధరకు అమ్ముడుపోయాయి.

నేరం ఇక్కడ చిన్న విషయం

"నాజీలు నేరాలు ఇక్కడ చిన్నవిషయంగా మారిపోయాయి. వేలం వేస్తున్నవారు సాధారణ చారిత్రక వస్తువులతో వర్తకం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే నాజీలు విడిచిన జ్ఞాపకాలు.. నాజీ తత్వం ప్రజలపై పడే ప్రమాదం ఉంది." - ఫెలిక్స్ క్లీన్, జర్మనీ ప్రభుత్వ యాంటిసెమిటిజం కమిషనర్​

జర్మనీదే బాధ్యత

నాజీ వేలానికి ముందర... యూరోపియన్ యూదు అసోసియేషన్ ఛైర్మన్​ రబ్బీ మెనాచెం మార్గోలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపాలో యూదు వ్యతిరేక ఘటనలకు జర్మనీయే పురిగొల్పిందని గుర్తు చేశారు. కనుక నాజీ వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లను వేలందార్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వారి అడుగుజాడలపై నిఘా ఉంచాలని జర్మనీని కోరారు.

ఇదీ చూడండి: ప్రశాంత్​కు సాయం కోసం పాక్​కు భారత్​ వినతి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Eden Gardens, Kolkata, India. 20/21st November 2019
1. 00:00 SOUNDBITE: (English) Virat Kohli, Captain, India (on the difference playing test cricket under lights in India from other countries)
"I think in India we have one big factor which is dew. Which is going to be somewhat, something we will have to...spoke to match referee as well yesterday, something we will have to speak about and discuss as we go along playing the game. You can't really predict how much mopping or how much cleaning of the dew is required at what stage. You never know when the dew is going to arrive, so we had the same discussion yesterday that we got to sort of play it as it comes and manage it the best way possible. So I think that is one difference with playing day-night test in India compared to any other country."
2. 00:42 SOUNDBITE: (English) Virat Kohli, Captain, India (on the difficulties of playing with a pink ball)
"And even with catching the ball we felt like how you feel like with a white ball in the afternoon, you don't really know how far the ball is and then it hits your hands very quickly. And even in the slips it was flying pretty fast, so I think the extra glaze on the ball is making it travel faster, and it hits the hands very hard as well. It's going to be a challenge, it's going to be something which should excite everyone because sometimes you need to change the template and be excited for new challenges and new things that you are going to try out, so I think we will have to be very precise and our skills will be tested in this test."
3. 01:21 SOUNDBITE: (English) Virat Kohli, Captain, India (on whether he agrees day-night tests are the future for test cricket)
"I don't think so, I don't think this can become ....in my opinion this should not become the only way test cricket is played. Because then you are losing out on that nervousness of the first session of the morning..yes, you can bring excitement into test cricket but you can't purely make test cricket based on entertaining people. You know the entertainment of test cricket lies in the fact that a batsman is trying to survive a session, a bowler is trying to set a batsman out and if people don't respond to that, too bad. Whoever want to respond to that will come and watch test cricket. Obviously if I don't like test cricket, you can't push me to like test cricket."
4. 01:58 Virat Kohli walking to bat in nets
5. 02:19 Ishant Sharma bowling
6. 02:31 Various of Kohli batting
7. 02:47 Mayank Agarwal batting
8. 02:57 Agarwal, Cheteshwar Pujara, Ajinkya Rahane (facing camera) chatting
9. 03:04 Mohammed Shami bowling
10. 03:12 Kohli batting
SOURCE: SNTV
DURATION: 03:21
STORYLINE:
India prepared to play in their maiden day-night test match when they take on Bangladesh in the second test of the series at Eden Gardens in Kolkata.
The pink ball test match at Eden Gardens will be the first time both India and Bangladesh play a test match under lights.
At the pre-match press conference, India captain Virat Kohli was understandably unsure of the dew factor under the lights and the difficulties of using a pink ball in such conditions.
While appreciating the challenges of playing with a pink ball under lights, Kohli hoped that day-night test matches would not become the future of test cricket.  
In the current two-test series, India won the first test by more than an innings and 130 runs at Indore.
Kohli will once again look for a meaty contribution from his fast bowling trio of Ishant Sharma, Mohammad Shami and Umesh Yadav - who between them picked 14 of the 20 wickets to fall in the first test.
India are expected to field an unchanged team in the second test as Kohli is looking for his seventh back-to-back test win as a captain.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.