ETV Bharat / international

గ్రెటా థన్​బర్గ్​కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి'

పర్యావరణ పరిరక్షణకై అవిశ్రాంత పోరాటం చేస్తున్న గ్రెటా థన్​బర్గ్​ను 'అంతర్జాతీయ బాలల శాంతి​' పురస్కారం వరించింది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు కదిలి వచ్చేలా చేసినందుకు ఈ అవార్డు దక్కింది.

గ్రెటా థన్​బర్గ్​కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి'
author img

By

Published : Nov 22, 2019, 5:16 AM IST

Updated : Nov 22, 2019, 7:47 AM IST

స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌కు 'అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి' వరించింది. పర్యావరణ పరిరక్షణకై థన్​బర్గ్​ చేస్తున్న పోరాటానికి ఈ అవార్డు లభించింది.

స్పెయిన్​లో జరగనున్న ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొనడానికి పయనమైన థన్​బర్గ్​... ఈ అవార్డును స్వయంగా స్వీకరించలేకపోయారు. కానీ అవార్డు దక్కడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. థన్​బర్గ్​కు బదులుగా ఈ బహుమతిని జర్మన్​కు చెందిన పర్యావరణవేత్త లూయిసా మేరీ అందుకున్నారు.

థన్​బర్గ్​తో పాటు ఆఫ్రికాలోని కామెరూన్​ దేశానికి చెందిన 15ఏళ్ల దివినా మాలౌమ్​కు కూడా ఈ అవార్డు దక్కింది. డచ్​కు చెందిన బాలల హక్కుల సంస్థ 2005 నుంచి ఈ అవార్డును అందిస్తోంది.

'స్కూల్ స్ట్రైక్స్​ ఫర్​ ది క్లైమెట్​' ఉద్యమంతో ఎంతో ప్రసిద్ధి చెందారు థన్​బర్గ్​. ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది చిన్నారులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'పదవికి రాజీనామా చేసి పార్టీ మారటమే రాజ మార్గం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Caracas - 21 November 2019
1. Police officers on motorcycles around Central University de Venezuela
2. Central University of Venezuela students gathered at the entrance of the university, preparing to march
3. Banner at the entrance of the university that reads (Spanish) "Don't give up"
4. Wide of students preparing to march
5. Various of police presence on highway near university
6. Various of students shouting slogans outside the university, UPSOUND (Spanish) "How can you step on the right to study?"
7. Cipriano Heredia, Central University of Venezuela professor, talking to the media
8. SOUNDBITE (Spanish) Cipriano Heredia, Central University of Venezuela professor:
"This deed is necessary. We cannot get tired. We must protest. This is the country in Latin America that has more reasons to protest and we cannot allow the regime to say, with a plain face that this is the most stable country in the region, because it is an apparent stability. Here, we all know what is happening. There is a humanitarian emergency here. There is hyperinflation and there is also a usurping regime that sooner or later will have to come out of power."
9. Various of students marching
STORYLINE:
Thousands of university students demonstrated on the grounds of the Central University of Venezuela (UCV) in Caracas Thursday to protest against the government of President Nicolás Maduro.
The Venezuelan authorities deployed agents of the National Guard to keep the students in check surrounding the exits to the campus.
The protest march was convened on Venezuela's National Student Day, when a student protest in 1957 against the dictatorship of General Marcos Pérez Jiménez is commemorated.
Venezuelan opposition leader Juan Guaidó has recently called on his supporters to protest the government to drive President Nicolás Maduro from power, trying to reignite a movement he started early this year
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 22, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.