ETV Bharat / international

'ఆందోళనల నుంచి దృష్టి మళ్లింపునకే సరిహద్దుపై చర్చ'

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్​సీకి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న ఆందోళనలపై దాయాది పాకిస్థాన్ స్పందించింది. భారత ప్రభుత్వం లక్ష్యంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు చేశారు. భారత్​ను హిందుత్వ దేశంగా మార్చేందుకు  భాజపా సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Threat to Pak from India increasing due to anti-CAA protest: Imran Khan
పౌర' ఆందోళనలపై పాక్​ స్పందన
author img

By

Published : Dec 21, 2019, 8:46 PM IST

భారత్ లో 'పౌర'చట్టం, ఎన్ఆర్​సీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారుల దృష్టిని మళ్లించేందుకు భాజపా ప్రభుత్వం తమ దేశాన్ని బూచీగా చూపుతోందని, సరిహద్దుల్లో కృత్రిమ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ఒకవైపు దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతుంటే.. జమ్ముకశ్మీర్, నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ప్రకటించడం సరికాదన్నారు ఇమ్రాన్. భారత్ ఏవైనా చర్యలకు దిగితే బదులిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఉంచుతున్నామన్నారు.

  • Over the last 5 years of Modi's govt, India has been moving towards Hindu Rashtra with its Hindutva Supremacist fascist ideology. Now with the Citizens Amendment Act, all those Indians who want a pluralist India are beginning to protest & it is becoming a mass movement.

    — Imran Khan (@ImranKhanPTI) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భాజపా సర్కారు భారత్​ను ఆర్​ఎస్​ఎస్​ విధానాలు పాటించే హిందూత్వ దేశంగా మార్చాలని చూస్తోందన్నారు ఇమ్రాన్.

ఇదిలా ఉంటే పాక్ ప్రధాని ట్విట్టర్​ పోస్టులకు భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్​లో మత ప్రాతిపాదికన మైనార్టీలపై జరుగుతున్న హింస, దైవదూషణ గురించి అందరికీ తెలుసు అనే రీతిలో సమాధానం ఇచ్చారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్​కుమార్.

ఇదీ చూడండీ: ముషారఫ్​ ఉరిశిక్ష తీర్పుతో.. ఇమ్రాన్​ ఖాన్ కోర్టులో బంతి!

Intro:Body:

Pon Mariappan runs a library with over 200 books in his saloon shop in Millarpuram, Thoothukudi district. A special collection about their efforts to transform the hair of the client into a beautiful and stylish, but also a treat for their brain! 

Thoothukudi member of Parliment kanimozhi also visited the shop to wish mariyAppan for his service 

Shop owner Pon. Mariyapan's byte:

Students who come here to get their hair cut, get to read books from my library. Some of them don't. I intend to make them all  read. So, I have planned to raise the fare to Rs. 80 for a basic hair cut starting from Jan 1, 2020. 

However, customers could their hair cut just at Rs. 50 if they used my library. I am doing this because I want all of my customers to learn   'The art of reading'

Customer's byte: Most of the boys who come here dawdled away their time on mobile phones. When Anna ( Mariyapan) set up this library, people took up reading. But the boys were reluctant. 

In a bid to lure them, boys,  into reading, he maintained a register and would announce rewards on a lottery basis. This worked wonders.

Anna turned every customer, a reader. 

(Note: I can't speak but these books will speak on behalf of me. - 2:20 Secs)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.