ETV Bharat / international

పాక్​ను సుతిమెత్తగా హెచ్చరించిన ఐసీఏఓ - పాకిస్థాన్​ను హెచ్చరించిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ)

పాకిస్థాన్​ను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) సుతిమెత్తగా హెచ్చరించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాక్ నిరాకరించడాన్ని తప్పుపట్టింది. చికాగో కన్వెన్షన్​ నిబంధనలు జాతీయ నాయకులు ప్రయాణించే విమానాలకు వర్తించవని స్పష్టం చేసింది.

పాక్​ను సుతిమెత్తగా హెచ్చరించిన ఐసీఏఓ
author img

By

Published : Oct 29, 2019, 10:20 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు నిరాకరించిన పాకిస్థాన్​ను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) సుతిమెత్తగా హెచ్చరించింది. జాతీయ నాయకులను తీసుకెళ్లే విమానాలను 'స్టేట్​ ఎయిర్​క్రాఫ్ట్'గా పరిగణిస్తారని, చికాగో ఒడంబడిక ప్రకారం ఈ విమానాలకు నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది.

"కన్వెన్షన్ ఆన్​ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్​ (చికాగో కన్వెన్షన్​) నిబంధనలు కేవలం పౌర విమాన కార్యకలాపాలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ నిబంధనలు జాతీయ నాయకులు ప్రయాణించే విమానాలకు, సైనిక విమానాలకు మాత్రం వర్తించవు."

- ఐసీఏఓ అధికార ప్రతినిధి

భారత్​ ఫిర్యాదు..

ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనకోసం పాకిస్థాన్​ మీదుగా ప్రయాణించాల్సి ఉంది. అయితే మోదీ విమానం తమ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాకిస్థాన్ అనుమతి​ నిరాకరించింది. జమ్ముకశ్మీర్​లో మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన భారత్​.. ఐసీఏఓ దృష్టికి తీసుకెళ్లింది.

ఐసీఏఓ అంటే

ఐసీఏఓ.. ఐక్యరాజ్యసమితి చెందిన ఓ ఏజెన్సీ. ఇది 'చికాగో కన్వెన్షన్' పాలనా బాధ్యతలు నిర్వహిస్తుంది.

ఇదీ చూడండి:

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 29 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0151: Chile Clashes 2 AP Clients Only 4237163
8 ministers replaced but Chile protests continue
AP-APTN-0142: Bolivia Protest AP Clients Only 4237162
Supporters of Bolivia's Mesa take to streets
AP-APTN-0048: Chile Clashes AP Clients Only 4237157
Police, protesters clash in Santiago
AP-APTN-0024: US CA Sonoma Fire Update AP Clients Only 4237152
Firefighters battle N. Calif. wine country blaze
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ICAO
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.