ETV Bharat / international

వంతెన కూలి 9 మంది దుర్మరణం

ఇండోనేసియా సుమత్రా దీవుల్లో దారుణం జరిగింది. ఈ ప్రాంతంలో వంతెన కూలి 9 మంది మృతి చెందారు. మరొకరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

Nine killed, one missing in Indonesia bridge collapse
వంతెన కూలి 9 మంది విద్యార్థులు మృతి
author img

By

Published : Jan 20, 2020, 3:05 PM IST

ఓ వంతెన కూలి 9 మంది మరణించిన ఘటన ఇండోనేసియా సుమత్రా దీవుల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరొక వ్యక్తి ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.

వంతెన కూలి 9 మంది విద్యార్థులు మృతి

కౌర్​ ప్రాంతంలో 30 మంది కలిసి వంతెనను దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఇందులో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు. కొంతమంది నీటిలో పడి గాయపడ్డారు. నీట మునిగిన వారిలో కొంతమంది తమని తాము రక్షించుకోగా 10 మంది నదీ ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి జాడ తెలియరాలేదని తెలిపారు.

ఇదీ చూడండి: మరికాసేపట్లో భాజపా అధ్యక్ష పదవికి 'నడ్డా' నామినేషన్​

ZCZC
PRI COM ECO ESPL
.NEWDELHI DCM8
BIZ-IRFC
IRFC files IPO draft papers with Sebi
          New Delhi, Jan 20 (PTI) Indian Railway Finance Corporation has filed draft papers with markets regulator Sebi for its initial public offering (IPO).
          The public issue is of up to 140,70,69,000 equity shares of which up to 93,80,46,000 equity shares are fresh issue, and up to 46,90,23,000 equity shares are offer for sale, according to the draft red herring prospectus (DRHP).
          The net proceeds from the offer are proposed to be utilised towards augmenting the company's equity capital base to meet future capital requirements arising out of growth in business and general corporate purposes, it said.
          IDFC Securities, HSBC Securities and Capital Markets (India), ICICI Securities and SBI Capital Markets are the book running lead managers to the issue.
          The shares of the company are proposed to be listed on the BSE and the NSE.
          The company was incorporated as the dedicated market borrowing arm for the Indian Railways and has played a strategic role in financing the latter's operations, as per the draft prospectus. PTI SUM

RVK
01201325
NNNN
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.