ETV Bharat / international

10 రోజుల్లోనే 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం! - latest china virus news

చైనాలో రోజురోజుకూ కరోనా వైరస్​ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే వైరస్​తో బాధపడేవారికి ప్రత్యేక చికిత్స అందించేందుకు 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రారంభమైన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

New hospital with 1000 beds within 10 days
10 రోజుల్లోనే 1000 పడకలతో కొత్త ఆస్పత్రి
author img

By

Published : Jan 25, 2020, 6:36 AM IST

Updated : Feb 18, 2020, 8:01 AM IST

ఈ చిత్రాన్ని చూస్తే ఒకే చోట ఇన్ని పొక్లెయిన్లు ఇంత హడావుడిగా భూమిని ఎందుకు చదును చేస్తున్నాయనే సందేహం కలగకమానదు. చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్‌తో బాధపడేవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు 10రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు ఇలా వేగంగా జరిగిపోతున్నాయి.

New hospital with 1000 beds within 10 days
10 రోజుల్లోనే 1000 పడకలతో కొత్త ఆస్పత్రి

ఫిబ్రవరి 3 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. డజన్లకొద్దీ ఎక్స్‌కవేటర్లు, ట్రక్కులు రంగంలో దిగి చకచకా పనులు చేస్తున్నాయి. ముందే తయారుచేసుకున్న నిర్మాణాలతో 25 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో వెయ్యి పడకల సామర్థ్యంతో ఆసుపత్రి సిద్ధం కానుంది.

ఇదీ చూడండి: 'హ్యూస్టన్'లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Saturday 25th January 2020.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Erling Haaland scored twice after coming off the substitutes' bench in Borussia Dortmund's 5-1 thrashing of Koln. Already moved.
TENNIS: Highlights from day six of the Australian Open in Melbourne. Expect at 0300 with updates to follow.  
TENNIS: Post-match reactions from day six of the Australian Open. Expect at 0400 with updates to follow.
BASKETBALL: Reaction following the Milwaukee Bucks' win over the Charlotte Hornets in the 'NBA Paris Game 2020'. Expect at 0030.
WINTER SPORT: Highlights from the X Games in Aspen, Colorado, USA. Expect at 0500.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Feb 18, 2020, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.