చైనా నుంచి విముక్తి కావాలని కోరుతూ మరోసారి హాంకాంగ్‌లో నిరసనలు చెలరేగాయి. నూతన లూనార్ సంవత్సరంలో తొలిసారి ఆందోళబాటపట్టారు ప్రజలు. లాంగ్హామ్ షాపింగ్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఆందోళకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు బాష్పవాయువు గోళాలు, నీటి ఫిరంగులు ప్రయోగించారు.
ఇదీ చదవండి: విమానాలపై లేజర్‌లైట్... చివరికి అరెస్ట్!