ETV Bharat / international

హాంకాంగ్ నిరసనలు... మాస్క్​లతో మానవహారం - hongkong protest

నిరసనకారులు మాస్క్​లు ధరించడంపై ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో హాంకాంగ్ అట్టుడికిపోతోంది. ప్రభుత్వం, పోలీసుల హెచ్చరికలు బేఖాతరుచేస్తూ ఆందోళనకారులు నగరవీధుల్లో మానవహారం ఏర్పాటుచేశారు. తాము చట్టాన్ని లెక్కచేయబోమని ప్రజాస్వామ్యవాదులు స్పష్టం చేశారు.

హాంకాంగ్ నిరసనలు... మాస్క్​లతో మానవహారం
author img

By

Published : Oct 20, 2019, 7:38 AM IST

Updated : Oct 20, 2019, 7:54 AM IST

హాంకాంగ్ నిరసనలు... మాస్క్​లతో మానవహారం

నిరసనకారులు మాస్క్​లు ధరించడంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ధిక్కరిస్తూ.. హాంకాంగ్ ప్రజాస్వామ్యవాదులు కార్టూన్​ మాస్క్​లు ధరించి శుక్రవారం భారీ మానవహారం ఏర్పాటుచేశారు.

మాట్లాడే ఎలుగుబంటి

నిరసనకారులు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ మాస్కులు ధరించి, సెల్​ఫోన్ లైట్లు పట్టుకుని 'మన కాలపు విప్లవం' అని నినాదాలు చేస్తూ ఆందోళ చేపట్టారు. జిన్​పింగ్ మాట్లాడే ఎలుగుబంటి లాగా ఉన్నారంటూ నెటిజన్లు చమత్కరించారు. అప్రమత్తమైన సెన్సార్​ అధికారులు వీటిని తొలగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు మాస్క్​లు ఉపయోగిస్తున్నారు.

చైనా ప్రోద్బలంతో స్థానిక ప్రభుత్వం అత్యవసర అధికారాలు ఉపయోగించి నిరసనకారులు మాస్క్​లు ధరించడంపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజాస్వామ్యవాదులు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఆందోళనలను తీవ్రం చేశారు.

ప్రభుత్వ ఆజ్ఞలను పరిగణనలోకి తీసుకోకుండా 'మాస్క్​లు​' ధరించినవారికి ఏడాది వరకు జైలు శిక్షపడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తాము చట్టాలను లెక్కచేయబోమని ఆందోళనకారులు తెగేసి చెబుతున్నారు.

ఇదీ చూడండి: 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత

RESTRICTIONS: Must credit YTTV. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Coles Park Stadium, London, England, UK - 19th October 2019
1. 00:00 SOUNDBITE (English): Darren Sarll, Yeovil Town manager:
"It was an allegation, or accusation, of racial abuse going on towards the players of Haringey. And once I was able to communicate with the coach, the manager (of Haringey, Tom Loizou), I just thought that this decision should be a decision far more important than any game of football, or any outcome or any scoreline. And, like I said, I'm not accusing anyone of doing anything or saying anything, but what I definitely knew in that moment was that someone felt discriminated against."
2. 00:49 SOUNDBITE (English): Darren Sarll, Yeovil Town manager:
"The players and I, along with Scott, we decided that we'd support and make a stand together, rather than apart, and just make that moment a little bit stronger, you know, with togetherness, and doing the right (thing)... Look, it's simple. I just felt like we'd done the right thing and I'm not going to feel anything other than proud in terms of the way the players condoned themselves. And the rest will take care of itself. I'm guessing there'll be a lot of questions now on the game outcome etc. etc. but it ain't really that important in the scheme of things. So, I think now the governing body or the authorities take care of what they need to take care of, we've got a new friend in football in Haringey and we'll work with them and work with anyone they need to in order to come to the right outcome."
SOURCE: YTTV
DURATION: 02:00
STORYLINE:
An FA Cup qualifier between Haringey Borough and Yeovil Town was abandoned on Saturday when the home team walked off the field amid allegations one of their players was racially abused.
Haringey, a London-based non-league club, walked off in the 64th minute after claims their Cameroonian goalkeeper Valery Pajetat had been targeted by racial abuse by visiting fans minutes earlier, when Yeovil took a 1-0 lead from a penalty.
Haringey manager Tom Loizou told a UK radio station that defender Coby Rowe was also racially abused, and that "there was no way I could let him continue".
The match at Coles Park Stadium was in the fourth qualifying round for the FA Cup, with the winner advancing to the first round of the tournament.
The incident comes four days after England's European Championship qualifier in Bulgaria was stopped twice in the first half as home fans hurled racial abuse at England's black players.
Last Updated : Oct 20, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.