ETV Bharat / international

ముక్కు శస్త్రచికిత్సతో మూడేళ్లు తగ్గుతున్న వయసు! - rhynoplasty

ముక్కుకు చేసే శస్త్రచికిత్స రైనోప్లాస్టీతో మహిళల వయసు తగ్గుతుందని చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. అంటే.. ఇది జీవనకాలం క్షీణత కాదండోయ్.. వాస్తవ వయసుతో పోలిస్తే తక్కువ ఉన్నట్లు కనిపిస్తారట.

nose
nose
author img

By

Published : Jan 29, 2020, 9:06 AM IST

Updated : Feb 28, 2020, 9:06 AM IST

ముఖం అందంగా కనిపించేందుకు ముక్కుకు చేయించుకునే శస్త్రచికిత్స(రైనోప్లాస్టీ)లతో మహిళల వయసు తగ్గుతుందని చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. అదేంటీ.. వయసెలా తగ్గుతుంది.. అని ఆశ్చర్యపోతున్నారా?

తగ్గడమంటే నిజంగా తగ్గడం కాదులెండి. వాస్తవ వయసుతో పోలిస్తే మూడేళ్లు తక్కువ వయసున్నట్లు కనిపిస్తారట.

తాజా అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 16-72 ఏళ్ల మధ్య వయసున్న 100 మంది మహిళలను పరీక్షించారు. రైనోప్లాస్టీ చేయించుకోవడానికి ముందు, శస్త్రచికిత్స జరిగిన 12 వారాల తర్వాత మహిళలు తీసుకున్న ఫొటోలను ప్రత్యేక కృత్రిమ మేధస్సు(ఏఐ) సహాయంతో విశ్లేషించారు.

రైనోప్లాస్టీ తర్వాత వారి వయసును ఏఐ సగటున మూడేళ్లు తక్కువగా చూపించింది. 40 ఏళ్లు పైబడినవారిలోనైతే వయసు ఏకంగా ఏడేళ్లు తక్కువగా కనిపించింది.

ZCZC
PRI ESPL NAT WRG
.MUMBAI BES38
DEF-NAVY-APPOINTMENT
Rear Adm Swaminathan new Naval Dockyard admiral superintendent
         Mumbai, Jan 28 (PTI) Rear Admiral Rajaram Swaminathan
took charge as Admiral Superintendent of Naval Dockyard
(Mumbai) from Rear Admiral G Srinivasan.
         Commissioned into the Indian Navy on Jan 1, 1987,
Rear Admiral Swaminathan is a post graduate from IIT Kharagpur
and an alumnus of Defence Services Staff College, Wellington
and National Defence College, New Delhi, a release said.
         In a career spanning 30 years, he has held important
operational, staff and dockyard appointments in the Navy,
including nine years on aircraft carrier INS Viraat in various
capacities.
         He was also involved in the acquisition of aircraft
carrier INS Vikramditya as Warship Production Superintendent
in Russia and as Principal Director of Aircraft Carrier
Projects at Integrated Headquarters New Delhi.
         His last appointment was as Assistant Chief of
Materials (Dockyards and Refit) at Naval Headquarters. PTI ND
BNM
BNM
01290001
NNNN
Last Updated : Feb 28, 2020, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.