చైనాతో వాణిజ్య చర్చలపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాణిజ్య చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని, ఒప్పందంలో అత్యంత సమీపానికి చేరుకున్నామని ట్వీట్ చేశారు.
-
Getting VERY close to a BIG DEAL with China. They want it, and so do we!
— Donald J. Trump (@realDonaldTrump) December 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Getting VERY close to a BIG DEAL with China. They want it, and so do we!
— Donald J. Trump (@realDonaldTrump) December 12, 2019Getting VERY close to a BIG DEAL with China. They want it, and so do we!
— Donald J. Trump (@realDonaldTrump) December 12, 2019
"చైనాతో భారీ ఒప్పందానికి అత్యంత సమీపంలో ఉన్నాం. వారు కోరుకుంటున్నారు. మేం చేస్తున్నాం."
-ట్రంప్ ట్వీట్
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు గత కొద్ది నెలలుగా వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య చర్చలు ముగింపు దశకు చేరుకున్నట్లు వెల్లడించారు ట్రంప్.
ఇదీ చూడండి: 'పౌర' సెగ: పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి