ETV Bharat / international

కండల వీరుడిగా 'ట్రంప్​'- కారణమేంటంటే! - donald trump india tour

తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు చెక్​ పెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. రాకీ 3 అనే హాలీవుడ్​ చిత్రంలోని రాకీ బాల్బోవా పాత్రకు సంబంధించిన చిత్రానికి తన తలను ఫొటోషాప్​ ద్వారా అతికించి... ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

trump
కండల వీరుడిగా 'ట్రంప్​'- కారణమేంటటే!
author img

By

Published : Nov 28, 2019, 9:41 AM IST

Updated : Nov 28, 2019, 10:49 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ బాక్సింగ్ ఛాంపియన్ అవతారమెత్తారు. కండలు తిరిగిన దేహంతో ఛాంపియన్ బెల్ట్​ ధరించి.. బిగబట్టిన పిడికిలితో ఆయన.. ఓ బాక్సింగ్ పోటీదారుడికి తీసిపోని విధంగా ఉన్నారు. అయితే ఇది చిత్రాల్లో మాత్రమే. 80వ దశకంలో హాలీవుడ్​ దిగ్గజ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన 'రాకీ 3' చిత్రంలోని రాకీ బాల్బోవా పాత్రకు సంబంధించిన పోస్టర్​కు తన తలను ఫొటోషాప్ ద్వారా అతికించిన చిత్రాన్ని ట్విట్టర్​లో పోస్ట్ చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు.

ఇటీవలే ఓ ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా వెళ్లారు ట్రంప్​. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. వాటికి చెక్​ పెట్టడానికే కండల వీరుడు రాకీ చిత్రాన్ని మార్చి తన ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ పోస్ట్​కు ట్విట్టర్​లో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు థాంక్స్​ గివింగ్​ నేపథ్యంలో పోరాటం చేస్తారని వ్యాఖ్యానించగా.. మరికొందరు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నాన్సీ పెలోసీతో బాక్సింగ్ రింగ్​లో పోటీ పడుతున్నట్లు పోస్ట్​ చేశారు.

trump
నాన్సీ-ట్రంప్ బాక్సింగ్..ట్విట్టర్ చిత్రం

ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన వైద్యుడు సియాన్ పీ కాన్​లీ ఇప్పటికే వివరణ ఇచ్చారు. ట్రంప్​కు ఎలాంటి అనారోగ్యం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: గ్రీన్​కార్డు కోసం 2లక్షలకుపైగా భారతీయుల నిరీక్షణ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 28 November 2019
1. Various of police entering Polytechnic University campus
2. SOUNDBITE (English) Name unknown, Hong Kong Fire Services Department:
++TRANSLATION TO FOLLOW++
3. Firefighters inside Polytechnic University campus
4. SOUNDBITE (English) Chow Yat Ming, Deputy Regional Commander:
++TRANSLATION TO FOLLOW++
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Chow Yat Ming, Deputy Regional Commander:
++TRANSLATION TO FOLLOW++
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Chow Yat Ming, Deputy Regional Commander:
++TRANSLATION TO FOLLOW++
7. Police inside campus, standing in front of debris and rubbish littered staircase
STORYLINE:
Hong Kong Police say they will encourage any protesters they find hiding out inside the Polytechnic University campus to seek medical treatment.
Deputy Regional Commander, Chow Yat Ming said the police's main concern was about the wellbeing of the protesters who have spent the better part of two weeks holed up inside the campus, not about arresting them.
His comments came as police and other emergency service personnel entered the University campus on Thursday to remove a stockpile of dangerous items including petrol bombs.
Protesters retreated into the campus 11 days ago following fierce clashes.
The University says no-one remains inside.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 28, 2019, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.