ETV Bharat / international

'ఫలవంతమైన పర్యటన'-భారత్​కు బయల్దేరిన మోదీ - brazil trump

బ్రెజిల్​ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అనంతరం భారత్​కు బయల్దేరారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పర్యటన చాలా ఫలవంతంగా సాగిందని అభిప్రాయపడ్డారు. పలు రంగాల్లో బలమైన సహకారం దిశగా సానుకూల చర్చ జరిగిందని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

'ఫలవంతమైన పర్యటన'-భారత్​కు బయల్దేరిన మోదీ
author img

By

Published : Nov 15, 2019, 6:26 AM IST

రెండు రోజుల పాటు బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్​కు తిరుగు ప్రయాణమయ్యారు. చాలా ఫలవంతంగా పర్యటన సాగిందని అభిప్రాయపడ్డారు మోదీ.

'బ్రెజిల్​లో జరిగిన బ్రిక్స్ సదస్సు అత్యంత ఫలవంతంగా సాగింది. వాణిజ్యం, సృజనాత్మకత, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో సహకారం దిశగా ఫలవంతమైన చర్చ జరిగింది. సభ్య దేశాల్లో ప్రజా సంక్షేమం దిశగా మరింత బలమైన సహకారం పెంపుపై ఈ సమావేశం దృష్టి సారించింద'ని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు మోదీ.

  • The BRICS Summit in Brazil has been a very productive one. We had fruitful dialogues on cementing ties in trade, innovation, technology and culture.

    The focus on futuristic subjects will surely lead to deeper cooperation that will benefit the people of our respective nations. pic.twitter.com/nyLXRCX7J3

    — Narendra Modi (@narendramodi) November 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2014లో ప్రధాని పదవి చేపట్టిన అనంతరం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం మోదీకిది ఆరోసారి.

'బ్రిక్స్ మైత్రి బంధం మరింత సుదృఢమైంది. విజయవంతమైన ముగింపుతో ప్రధాని మోదీ భారత్​కు బయల్దేరార'ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​కుమార్ ట్వీట్​ చేశారు.

  • The bond of BRICS reaffirmed.

    PM @narendramodi emplanes for home after the successful conclusion of the 11th #BRICS Summit which saw
    BRICS countries

    ▫️expand their cooperation to new fields
    ▫️set an ambitious course for themselves for leading the global future pic.twitter.com/4R455B8rEy

    — Raveesh Kumar (@MEAIndia) November 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: 'రఫేల్'​పై భాజపా- కాంగ్రెస్​ మధ్య మాటలతూటాలు

Bengaluru, Nov 14 (ANI): 15 rebel Karnataka MLAs of Congress and JD(S) joined BJP on Nov 14. They joined the party in the presence of Karnataka CM BS Yediyurappa. Earlier, 17 MLAs were disqualified by the state assembly speaker KR Ramesh Kumar. Their disqualification was upheld by the Supreme Court, yesterday. These MLAs can contest upcoming by-elections on December 05. Speaking on it, CM BS Yediyurappa said, "We have promised those MLAs that we will provide ministry to them as well. They will win and we will support them."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.