ETV Bharat / international

'భారత్‌లో దాడికి ఐసిస్‌ యత్నం'

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రసంస్థ గతేడాది భారత్​లో దాడులకు ప్రయత్నించి విఫలమైందని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసిందని తెలిపారు.

‘భారత్‌లో దాడికి ఐసిస్‌ యత్నించింది’
author img

By

Published : Nov 6, 2019, 11:40 AM IST

Updated : Nov 6, 2019, 12:25 PM IST

ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రసంస్థ గత సంవత్సరం భారత్‌లోనూ దాడులకు యత్నించిందని అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కానీ, వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్నారు. ఐసిస్‌కు చెందిన ఖొరసన్‌ గ్రూప్‌(ఐసిస్‌-కె) ఈ మేరకు ప్రణాళికలు రచించిందని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌ రస్సెల్‌ ట్రావర్స్‌ వెల్లడించారు.

భారత్​లో దాడికి యత్నం

భారత సంతతికి చెందిన సెనెటర్ మ్యాగీ హాసన్‌ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థల్లో ‘ఐసిస్‌-కె’నే అత్యంత ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇన్నాళ్లు కేవలం అఫ్గానిస్థాన్‌పైనే గురిపెట్టిన ఈ సంస్థ గత సంవత్సరం ఇతర ప్రాంతాలకూ తన ప్రణాళికలు విస్తరించిందని తెలిపారు. అందులో భాగంగా భారత్‌లో ఆత్మాహుతి దాడికి యత్నించారని.. కానీ, అది విఫలమయ్యిందని చెప్పారు.

గత నెల పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లోని కీలక ప్రాంతాల్లో ట్రావర్స్‌ పర్యటించారని, పలువురు భద్రతాధికారులు, నిఘా వర్గాలతో భేటీ అయ్యారని గుర్తు చేస్తూ.. ఈ పర్యటన ద్వారా ఐసిస్‌-కే ప్రాబల్యం పెరుగుతోందన్న విషయం స్పష్టంగా అర్థమయ్యిందన్నారు. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

అమెరికాకు ముప్పుగా మారే అవకాశం

ప్రపంచవ్యాప్తంగా ఐసిస్‌కు అనుబంధంగా 20గ్రూపులు పనిచేస్తున్నాయని గతవారం ట్రావర్స్‌ ఓ సందర్భంలో తెలిపారు. వీటిలో కొన్ని.. దాడులకు డ్రోన్‌ లాంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయని వెల్లడించారు. సిరియా, ఇరాక్‌లో ఐసిస్‌ని పూర్తిగా తుడిచిపెట్టినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన దాని మూలాలు అమెరికాకి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందన్నారు.

2017లో న్యూయార్క్‌లో భారీ దాడికి యత్నించి ఐసిస్‌-కే ఘోరంగా విఫలమైందని గుర్తుచేశారు. అలాగే 2017లో స్టాక్‌హోంలో జరిపిన దాడిలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఈ ఉదంతాలతో ఐసిస్‌-కే తన పరిధిని విస్తరించుకుంటోందనడానికి బలం చేకూరిందన్నారు. అలాగే అల్‌ఖైదా ఇప్పటికీ.. హక్కానీ నెట్‌వర్క్‌ సహా పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లోని పలు ఉగ్రసంస్థలతో సంబంధాలు కొనసాగిస్తోందన్నారు.

ఇదీ చూడండి : కళాశాల అధ్యాపకుడిని దారుణంగా కొట్టిన విద్యార్థులు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Naperville, Illinois - 5 November 2019
1. Wide of Buffalo Wild Wings restaurant where black customers were asked to move
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Aurora, Illinois - 5 November 2019
2. SOUNDBITE (English) Justin Vahl, customer asked to move:
"And so the host said, well, we have a regular customer here who doesn't want to sit around black people."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Naperville, Illinois - 5 November 2019
3. Mid of Buffalo Wild Wings sign
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Aurora, Illinois - 5 November 2019
4. SOUNDBITE (English) SOUNDBITE (English) Justin Vahl, customer asked to move:
"That racist customer continued to look back at us and give us some dirty looks. We did not, we did not speak with him, but we could tell that he did not want us there. Us being blacks, biracial."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Naperville, Illinois - 5 November 2019
5. Close of buffalo picture on Buffalo Wild Wings sign
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Aurora, Illinois - 5 November 2019
6. SOUNDBITE (English) Justin Vahl, customer asked to move:
"The gentleman (manager) came over to us, and he speaks to Marcus and I and comes and kneels down at the side of the table and says, um, 'Excuse me, but we're going, we're going to have to move you guys. This table is reserved.'"
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Naperville, Illinois - 5 November 2019
7. Mid of Buffalo Wild Wings sign
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Aurora, Illinois - 5 November 2019
8. SOUNDBITE (English) Marcus Riley, customer asked to move:
"This man is racist, this couple. Not just this man, this couple was racist, are racist, and I will refuse to move because of the color of my skin."
++BLACK FRAMES++
9. SOUNDBITE (English) Marcus Riley, customer asked to move:
"We said you know what? We're going to leave. We're walking out."
10. Mid of TV cameras
11. SOUNDBITE (English) Marcus Riley, customer asked to move:
"One of the kids, a couple of the kids (asked him), 'Coach, what's going on? Coach, we getting kicked out?' I said, no, we're not getting kicked out, we're just not spending our money here. We aren't appreciated here  We're on the way out."
12. SOUNDBITE (English) Ashley Smith, mother, customer asked to move:
"You know, you have someone telling you, I don't want to sit by you because you're black. They (her children) are black. And it's okay for them to be black. It's okay for them to be that way."
++BLACK FRAMES++
13. SOUNDBITE (English) Cannon Lambert, attorney:
"The response that we've gotten from Buffalo Wild Wings is that we have elected to terminate the two employees, the two managers."
++BLACK FRAMES++
17. SOUNDBITE (English) Cannon Lambert, attorney:
"There is no need to file a lawsuit, if there's no disagreement. Buffalo Wild Wings, if there's no disagreement on this not being right, if you agree with us, that this should have never happened, we look forward to talking to you further."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
An attorney representing a group of black customers who say they were asked to move to another table at a Chicago-area Buffalo Wild Wings because of their skin color says a lawsuit won't be necessary if the restaurant chain changes the way it hires and trains employees.
Two adults who attended last month's children's birthday party in Naperville spoke to reporters Tuesday during a news conference. They said a manager explained that another customer made the request to relocate the group because he was uncomfortable sitting near blacks.
Attorney Cannon Lambert detailed the demands the group is seeking.
The company said in a statement that the two employees who told the group to move have been fired and other employees at its Chicago-area restaurants would take part in sensitivity training.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 6, 2019, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.