ETV Bharat / international

ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!

author img

By

Published : Nov 2, 2019, 4:05 PM IST

Updated : Nov 2, 2019, 8:24 PM IST

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పంద సూత్రాలపై ఏకాభిప్రాయం వచ్చిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఒప్పందంపై అయోవాలో సంతకం చేసే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!

ఆమోదం దిశగా అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం!

అమెరికా-చైనా వాణిజ్య చర్చలు ఫలప్రదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు రెండు దేశాల ప్రభుత్వ పెద్దల ప్రకటనలు బలం చేకూరుస్తున్నాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పంద సూత్రాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.

"చైనా ఉప ప్రధాని​ లియూ శుక్రవారం అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధి రాబర్ట్​ లితీజర్​, ఆర్థిక మంత్రి మ్యూచిన్​తో ఫోన్​లో మాట్లాడారు. వాణిజ్య ఒప్పందం విషయంలో ఎదురవుతున్న ప్రధాన సమస్యలను, వాటి పరిష్కారాలపై నిర్మాణాత్మక చర్చలు జరిపారు. వాణిజ్య ఒప్పంద సూత్రాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. తదుపరి సంప్రదింపులపైనా ఇరుపక్షాలు చర్చించాయి. "- చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ

వేదిక ఖరారు!

వాణిజ్య ఒప్పందం కుదరడం ఖాయమని సంకేతాలిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒడంబడికపై సంతకాలు చేసేందుకు అయోవాను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నట్లు శ్వేతసౌధంలో తెలిపారు.

వాణిజ్య యుద్ధం

దిగుమతుల సుంకాల విషయంలో అమెరికా-చైనా మధ్య గత ఏడాది కాలంగా వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ ప్రభావం వందల బిలియన్​ డాలర్ల విలువైన వాణిజ్యంపై పడింది.

ఇదీ చూడండి: థాయిలాండ్ పర్యటన: బ్యాంకాక్​ చేరుకున్న మోదీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Baghdad – 1 November 2019
1. Various of protesters on top of a building known as the "Turkish restaurant" which has emerged as the epicenter of anti-government protests at Tahrir Square
2. Various of top shots of the protesters ovelooking the protest
3. Various of protesters
4. Protesters entering building
5. Various tracking shots of protesters walking upstairs
6. Various of food rations being loaded in a blanket and hoisted to protesters in upper floors
7. Various of food bundle being elevated by protesters using rope
8. Various of food being distributed to protesters
9. Protesters eating
10. SOUNDBITE (Arabic) Ali Kadem, protester:
"The Turkish restaurant is like a home to me now. I haven't seen my family for six days, never took a shower (during that time). We will not leave or go back to our families unless our demands are fulfilled namely, the resignation of the government, parliament and councils."
11. Various of protesters sleeping
12. SOUNDBITE (Arabic) Jassim Mohammed, protester:
"The Turkish restaurant is our castle. We have been here since the start of the protests, we dine, drink and live here. We want this corrupt government to go, they destroyed the people."
13. Various of protesters near cement barricades erected by security forces at Jumhouriya bridge to prevent protesters crossing into the Green Zone
14. Security forces at the bridge
++NIGHT SHOTS++
15. Various of protesters with "Turkish restaurant" in background
STORYLINE:
Anti-government protesters in Iraq stand by the thousands on an abandoned building's open floors, waving Iraqi flags and cheering.
Some sit on the edge of a one-time commercial centre nicknamed the "Turkish Restaurant", feet dangling in the air from high floors as they sway to blasting music.
They have a bird's-eye view of Baghdad — and the tens of thousands of demonstrators below.
At night, they wave the lights on their mobile phones at comrades on the ground.
Then they move inside the building, dine together, play dominoes and sing patriotic songs until the early hours of the morning.
The 14-story, Saddam Hussein-era building on the Tigris River has emerged as a landmark in the anti-government protests gripping Iraq.
The structure has been abandoned since 2003, when it was bombed by the US-led forces in their invasion but has now been taken over from security forces by demonstrators since October 25.
Protesters have sworn not to leave it.
The famous dining spot on the top floor used to be a tourist attraction with panoramic views in the 1980s.
Today it is called other names — the "Stalingrad Baghdad," the "Hanging Gardens" and "Jabal Uhud," a reference to a mountain north of Medina, Saudi Arabia, that was the site of a historic battle between Muslim and Meccan forces.
The building has clear views of Tahrir Square, nearby bridges and the Green Zone, home to government offices and Western embassies.
That makes it a strategic location, and it was previously used by security forces and riot police.
The tower is routinely packed with young men and women and has become the embodiment of the free spirit unleashed by unprecedented protests that began on October 1 in Baghdad.
Spontaneous and leaderless, the demonstrations were organized on social media over long-standing grievances including government corruption, unemployment and a lack of basic services.
They have quickly grown into the largest grassroots protest movement the counrty has seen.
During a first round of demonstrations, gunmen and snipers shot at crowds from the building.
A government inquiry found that security forces killed at least 149 protesters and injured over 5,000.
It concluded that most of the dead were shot in the head and chest.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 2, 2019, 8:24 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.