ETV Bharat / international

మెక్సికో: అది మ్యూజియమా.. డాన్​ స్థావరమా!

అనగనగా  ఓ దేశంలోని చీకటి సామ్రాజ్యాన్ని కొంత మంది డాన్‌లు ఏలుతుండే వారు. మాదక ద్రవ్యాలు, దొమ్మీలు, దొంగతనాలు అక్కడ యథేచ్చగా సాగేవి.  ఇలా కొన్ని ఏళ్ల పాటు సాగిన వారి చీకటి సామ్రాజ్యాన్ని అక్కడి సైన్యం నేలమట్టం చేసింది. బాలీవుడ్ సినిమా కథలా ఉన్నా కానీ ఇది నిజం. ఆ డాన్‌లు వాడిన విలాసవంతమైన వస్తువుల్ని చూసి ఆ దేశ ప్రభుత్వమే ముక్కున వేలేసుకుంది. ఇంతకి ఏంటీ ఆ కథ?

author img

By

Published : Feb 2, 2020, 8:09 PM IST

Updated : Feb 28, 2020, 10:14 PM IST

a don musium exibition at mexico city it looks like a grand horns
మెక్సికో: అది మ్యూజియమా.. డాన్​ స్థావరమా!
మెక్సికో: అది మ్యూజియమా.. డాన్​ స్థావరమా!

రాజులు పోయినా.. వారి విలాసవంతమైన జీవనాన్ని అక్కడక్కడా మ్యూజియాల్లో, వారు నిర్మించిన కట్టడాల్లో చూస్తునే ఉంటాం. కానీ ఈ మ్యూజియంలో ఉన్న విలాసవంతమైన వస్తువులు మాత్రం రాజులవి కావు. ఒకప్పుడు మెక్సికో దేశాన్ని గడగడలాడించిన కొంతమంది డాన్‌లు వాడిన ఖరీదైన వస్తువులు. మెక్సికో ప్రభుత్వం వీటి కోసం ఓ మ్యూజియం ఏర్పాటు చేసి ప్రదర్శనకు పెట్టింది. అయితే ఇందులో కేవలం ప్రభుత్వ గూఢచారులకు, శిక్షణలో ఉన్న సైనికులకు మాత్రమే ప్రవేశం పరిమితం చేసింది. డాన్‌ల గురించి అధ్యయనం చేయడానికి ఈ విలాసవంతమైన వస్తువులను వారికోసం పాఠ్యాంశంగా చేసింది.

వజ్రాలతో పొదిగిన తుపాకులు

బంగారం, వజ్రాలు, రత్నాలతో నగిశీలు దిద్దిన తుపాకులు అందంగా ఈ మ్యూజియంలో మనకు దర్శనమిస్తాయి. అప్పట్లో వీటిని డాన్‌లు వారి హోదాకు తగ్గట్టు ఉపయోగించే వారు. వాటిలో కొన్నింటిపై సంక్షిప్తమైన అక్షరాలు కనిపిస్తాయి. అవి డాన్ల పేర్లను, హోదాను తెలిపే సంక్షిప్తమైన అక్షరాలు. ఏసీఎఫ్​ అంటే 'లార్డ్ ఆఫ్ ది స్కైస్' అని అర్థం. దీనిని ఒకప్పుడు అమాడో కారిల్లో ఫ్యుఎంటెస్ అనే డాన్ ఉపయోగించే వారు. అలాగే వజ్రాలతో పొదిగిన కోల్ట్ 45 తుపాకిని జోక్విన్ ఎల్ చాపో అనే చీకటి సామ్రాజ్యాధినేత వాడేవారు. 2016 అరెస్టు సమయంలో చాపో నుంచి పోలీసులు ఈ తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.

ఏ డాన్​ ఏ డ్రగ్​ రవాణా చేసేవారు?

ఆయుధాలతో పాటు డాన్‌లు వాడిన ఆభరణాలు చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ప్రత్యేకంగా తయారు చేయించుకున్న కీ చైన్లు, చేతి గడియారాలు, బ్రేస్‌లెట్లు డాన్‌ల నేర ప్రవృత్తితో పాటు స్వీయ సౌందర్యం పట్ల వారికున్న అభిరుచిని తెలియజేస్తుంది. వీటితో పాటు వారు సరఫరా చేసిన మాదక ద్రవ్యాలను అధికారులు ప్రదర్శనకు పెట్టారు. ఏ డాన్ ఏ మాదక ద్రవ్యాన్ని రవాణా చేసేవారో వివరంగా అక్కడ రాశారు.

ఇప్పటికీ మెక్సికో ప్రభుత్వానికి కంటి మీద కునుకు ఉండటం లేదు. మాదకద్రవ్యాల అక్రమ దందాలో కొత్త డాన్‌లు పుట్టుకోస్తుండటం అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అందుకే ఈ చీకటి సామ్రజ్యానికి వ్యతిరేకంగా పోరాడే అధికారుల కోసం ఈ మ్యూజియాన్ని శిక్షణ కేంద్రంగా మలిచింది.

ZCZC
PRI GEN INT
.ISLAMABAD FGN35
PAK-VIRUS-KITS
Pak acquires testing kits from China for coronavirus diagnosis
By Sajjad Hussain
         Islamabad, Feb 2 (PTI) Pakistan said on Sunday that it had acquired nearly 1,000 coronavirus testing kits from its all-weather ally China to boost the country's capability of diagnosing the disease which has claimed over 300 lives.
          Special Assistant to Prime Minister on Health Zafar Mirza took to Twitter to share the development in the wake of concerns that Pakistan lacked capacity to test the deadly virus.
          "We have now capability of diagnosing coronarivus in Pakistan. I want to applaud our NIH (National Institute of Health) leadership and team for their hard work in securing the reagent for diagnosing," Mirza tweeted.
          At least 1,000 testing kits arrived from China, boosting Pakistan's efforts to tackle the disease, the health officials said, adding that no Pakistani national has contracted the virus.
          Initially, the tests will be carried out only at the NIH in Islamabad but later on the facility will be expanded to other parts of the country.
          Pakistan has more than 28,000 students in China, including 500 in the worst-hit city of Wuhan.
          Pakistan's Ambassador to China Naghmana Hashmi on Sunday said that the Pakistani students should not be evacuated from Wuhan as medical facilities back home did not meet the standards required to treat a patient diagnosed with coronavirus.
          Hashmi's remarks came a day after Mirza said the government will not bring its citizens back despite multiple requests from the students and their families for immediate evacuation.
          Pakistan had suspended all flights to China and also developed system to check the passengers from China and quarantine the suspected patients.
          Pakistan on Sunday sent medical supplies to Wuhan. Among the supplies were 0.3 million medical masks, 800 hazmat suits and 6,800 pairs of medical gloves, the Radio Pakistan reported.
          The coronavirus outbreak has killed 305 people and infected 14,562. The Philippines on Sunday reported the first death outside China from the epidemic that has spread to 25 countries, including India, the US, the UK and Russia.
          In China, all the deaths have been reported in central Hubei Province - the epicentre of the virus outbreak.
          The virus was declared a global health emergency by the World Health Organisation (WHO) on January 31. PTI SH
MRJ
02021929
NNNN
Last Updated : Feb 28, 2020, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.