ETV Bharat / city

తొమ్మిది నెలల చిన్నారి హత్యాచారం కేసులో సుప్రీంకు పోలీసులు - తొమ్మిది నెలల చిన్నారి హత్యాచారం కేసులో సుప్రీంకు పోలీసులు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి హత్యాచారం కేసులో పోలీసులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.

nine months baby rape case
తొమ్మిది నెలల చిన్నారి హత్యాచారం కేసులో సుప్రీంకు పోలీసులు
author img

By

Published : Dec 9, 2019, 11:44 PM IST

వరంగల్​ జిల్లాలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి.. అత్యాచారం, హత్య కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు కమిషనర్​ రవీందర్​ తెలిపారు. స్పెషల్​ లీవ్​ పిటిషన్​ వేస్తున్నట్లు వెల్లడించారు.

హన్మకొండలో ఈ ఏడాది జూన్​లో తొమ్మిది నెలల పసిపాపపై హత్యాచారం కేసులో ముద్దాయి ప్రవీణ్​కు వరంగల్​ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. తీర్పుపై ముద్దాయి హైకోర్టును ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పు ఇచ్చింది.

ఇవీచూడండి: 9 నెలల పాప అని కూడా చూడకుండా...

తొమ్మిది నెలల చిన్నారిపై మృగాడి పైశాచికం

తొమ్మిది నెలల చిన్నారి కేసులో కోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.