ETV Bharat / city

దర్శనానికి వెళ్తే  దొంగలు పడ్డారు..

దైవ దర్శనానికని ఆ కుటుంబమంత కాళేశ్వరం బయలుదేరింది. బయటకు వెళ్లిన 20 నిమిషాల్లోపే ఇంట్లో చోరబడ్డ దొంగలు 19 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. హన్మకొండలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దర్శనానికి వెళ్తే  దొంగలు పడ్డారు..
author img

By

Published : Nov 21, 2019, 2:42 PM IST

కాళేశ్వరం దైవ దర్శనానికి వెళ్లిన 20 నిముషాల్లోపే ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. దుండగులు బీరువాలో దాచిన 19 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమారపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మధ్యలోనే తిరిగి వచ్చి బోరుమన్నారు.

హన్మకొండకు చెందిన దేశిని కళావతి తన చిన్న కూతురితో కలిసి తెల్లవారు జామున 5 గంటలకు కాళేశ్వరం దైవ దర్శనానికి బయలుదేరింది. ఉదయం పాలు పోసే వ్యక్తి వచ్చే సరికి తాళాలు తీసి ఉండటాన్ని గమనించి కళావతి కుమారుడికి సమాచారం ఇచ్చాడు. పక్క వీధిలో ఉంటున్న కుమారుడు వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. జాగిలాలతో చుట్టూ పక్కల పరిసరాలను పరిశీలించారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

దర్శనానికి వెళ్తే దొంగలు పడ్డారు..

ఇదీ చూడండి: 'వ్యక్తిగత గోప్యత సురక్షితంగా ఉంచాలి'

Intro:Tg_wgl_01_21_intlo_chori_ab_ts10077

Body:కాళేశ్వరం దైవ దర్శనానికి వెళ్లిన 20 నిముషాల్లోపే ఆ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న బీరువాలో 19 తులాల బంగారాన్ని దొంగిలించారు. విషయం తెలియడంతో మధ్యలో నే తిరిగి వచ్చి కుటుంబ సభ్యులు భోరుమన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కుమారపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దేశిని కళావతి తన చిన్న కూతురితో కలిసి ఇంటికి తాళం వేసి కాళేశ్వరం దైవ దర్శనానికి తెల్లవారు జామున 5 గంటలకు బయలుదేరింది. రోజు ఉదయం పాలు వ్యక్తి వచ్చే సరికి తాళాలు తీసి ఉండటాన్ని గమనించి కళావతి కుమారిడికి సమాచారం ఇచ్చారు. పక్క వీధుల్లో ఉంటున్న కుమారుడు వచ్చే సరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి అమ్మకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జాగిలాలతో చుట్టూ పక్కల పరిసరాలను పరిశీలిస్తున్నారు. తెలిసిన వారి పనే అని పోలీసులు భావిస్తున్నారు. కూతుళ్లకు సంబంధించిన బంగారమని కళావతి రోదించింది.... బైట్
ప్రవీణ్, కళావతి కుమారుడు.

Conclusion:chori

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.