ETV Bharat / city

సమ్మెపై కాసేపట్లో తుది నిర్ణయం తీసుకోనున్న ఆర్టీసీ ఐకాస - all rtc unions meeting started at lb nagar to decide on strike

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆయా సంఘాల నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సమావేశమై చర్చిస్తున్నారు. మెుత్తానికి సమ్మెపై నేడు ఆర్టీసీ ఐకాస తుది నిర్ణయం తీసుకోనుంది.

సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న ఐకాస
author img

By

Published : Nov 19, 2019, 1:24 PM IST

Updated : Nov 19, 2019, 5:13 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఐకాస నేతలు మరికొద్ది సేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సమావేశమై చర్చిస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆర్టీసీ కార్మికుల అభిప్రాయాలను యూనియన్ నేతలు సేకరిస్తున్నారు. 46 రోజుల సమ్మెలో ఎలాంటి పోరాటాలు చేశాం, ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొన్నాం, కోర్టు చెప్పిన అంశాలు తదితర అంశాలను యూనియన్ నేతలు కార్మికులకు వివరిస్తున్నారు. అభిప్రాయ సేకరణలో కార్మికుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, లేబర్‌ కోర్టులో తేలడానికి చాలా సమయం పడుతుందని ఈ సమయంలో సమ్మెను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న ప్రస్తావన వచ్చింది. మరికొంతమంది ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగించాలని యూనియన్ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి ఈ సాయంత్రానికి సమ్మెపై ఆర్టీసీ జేఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది.

సమ్మెపై కాసేపట్లో తుది నిర్ణయం తీసుకోనున్న ఆర్టీసీ ఐకాస

ఇదీ చూడండి: చర్చిస్తున్నారు.. కానీ శబ్ధమే రావడం లేదు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Tbilisi – 17 November 2019
1. Various of protesters marching
2. Close of flags
3. Protesters marching as police look on
4. Protesters outside parliament
5. Close protester banging a drum
6. Wide of the crowd outside parliament
7. Various of civil rights activist Shota Digmelashvili addressing the protest
8. Protesters applauding
9. Banner reading: (English) "Georgian Dream. Game Over"
10. Protesters carrying a banner
11. SOUNDBITE (English) David Bakradze, politician from the European Georgia Party:
"We will have democracy, we will have free elections and we will have elections where people will choose, not only oligarch and not the ruling elite, but people will choose whom they want to be in charge of this country. This is the message which enabled entire opposition, very very different people and parties who have fundamental differences on internal and external political issues to stand together here. So today we have a situation when we have total consensus minus one - everybody minus ruling party stands in the street and protests against the cynical decision of Georgian Dream to take over the power by this illegal decision."
12. Various of protesters  
STORYLINE:
Thousands of protesters gathered outside parliament in Tbilisi on Sunday, demanding a snap election after lawmakers failed to pass an election reform measure promised by the ruling Georgian Dream Party.
The constitutional amendment would have changed the system of parliamentary elections to a proportional voting system, beginning in 2020.
The change was a key demand put forth during protests - some of which were violent.
Leaders and MPs of other leading political parties united in an attempt to press the government to make changes.
Politician, David Bakradze of the European Georgia Party said "very different people and parties who have fundamental differences on internal and external political issues" are standing together against the decision of the ruling party.
Protesters have vowed to picket Georgian Parliament from Monday and keep the main avenue blocked.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 19, 2019, 5:13 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.