ETV Bharat / city

జనవరి 1 నుంచి కార్గో సేవలు అందించనున్న ఆర్టీసీ - జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్గో సేవలు

జనవరి 1 నుంచి కార్గో సేవలు అందించనున్న ఆర్టీసీ
జనవరి 1 నుంచి కార్గో సేవలు అందించనున్న ఆర్టీసీ
author img

By

Published : Dec 19, 2019, 5:32 PM IST

Updated : Dec 19, 2019, 7:52 PM IST

17:26 December 19

            రాష్ట్రంలో కార్గో సర్వీసులను ప్రారంభించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. జనవరి 1 నుంచి కార్గో సర్వీసులు ప్రారంభం కానున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. ఆర్టీసీ ఈడీల సమావేశంలో మంత్రి పువ్వాడ కార్గో సర్వీసులపై వివరించారు. కార్గో బస్సులను ఎర్రరంగుతో తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ బస్సులకు డ్రైవర్‌, సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ కేటాయించనున్నారు.

          ప్రజాప్రతినిధులందరూ బస్సుల్లో ప్రయాణించాలని మంత్రి పువ్వాడ లేఖలు రాశారు. మంగళవారం గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల ఉద్యోగులతో వన భోజనాలు చేయాలని మంత్రి పువ్వాడ నిర్ణయించారు.
 
Chitradurga (Karnataka), Dec 19 (ANI): Meet this 'Indie pop singer' from Karnataka who actually happened to be a farmer. Pradeep belongs to Hindasagatti village of Chitradurga district and works on fields. He is famous in his village for singing songs of Justin Bieber. Pradeep also love Michael Jackson and performs his dance moves in the fields. Pradeep has become a social media sensation overnight. Bollywood actor Anupam Kher also praised his talent on his Instagram handle.
Last Updated : Dec 19, 2019, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.