ETV Bharat / city

అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!

ఉపాధ్యాయుల్లో బోధన సామర్ధ్యాలను పెంపొందించి.. విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా జాతీయస్థాయిలో కేంద్రప్రభుత్వం నిష్ఠ కార్యక్రమం రూపొందించింది. ఒకటి నుంచి 8వ తరగతి ఉపాధ్యాయులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది.

training-for-the-most-loyal-teachers
అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!
author img

By

Published : Dec 20, 2019, 7:33 AM IST

సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలను ఎంపికచేసి.. ఆరు బృందాలుగా చేసి 38 మంది రిసోర్స్ పర్సన్ ద్వారా 3385 మంది ఉపాధ్యాయులకు "నిష్ట" యాప్​ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బృందంలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ఐదుగురు ఉపాధ్యాయులు ఉంటారు. ఐదు రోజుల పాటు మూడు విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగనుంది.

అత్యంత నిష్టతో "గురువులకు" శిక్షణ..!

సాంకేతిక శిక్షణ
ఉపాధ్యాయులకు "నిష్ట" యాప్ ద్వారా చరవాణి ఆధారంగా శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇది పూర్తైన తర్వాత మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా కార్యక్రమం చేపడుతున్నారు.

"నిష్ట" ద్వారా ఆశిస్తున్న ఫలితాలు

  1. విద్యార్థుల సామాజిక మానసిక అవసరాలను ఉపాధ్యాయులు సలహాదారులుగా ప్రతిస్పందించాలి.
  2. పాఠశాలలో విద్యార్థి ఆరోగ్య శ్రేయస్సు విధిగా చూడాలి.
  3. విద్యా ప్రణాళిక, విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలు, అభ్యసన ఫలితాలు, సమ్మిళిత విద్యను అందించాలి.
  4. ప్రతి విద్యార్థిలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీయాలి. వీటితో పాటు 14 అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.

ఫోక్సో చట్టం - బాలికల ఆత్మరక్షణ అంశాలు
నేటి సమాజంలో పెరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి తమను తాము రక్షించుకునే విధంగా విద్యార్ధినుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. 18ఏళ్ల లోపు బాలబాలికలందరు ఫోక్సో చట్టం పరిధిలోకి వస్తారు. నిత్యం వేధింపులకు గురవుతున్న బాలబాలికలు ఎవరి సహాయం తీసుకోవాలనే విషయం తెలియజేయనున్నారు. యువతులు లైంగిక వేధింపుల నుంచి బయట పడేందుకు ఆత్మరక్షణ కోసం తీసుకోవల్సిన అంశాలను శిక్షణలో వివరించనున్నారు.

ఇవీ చూడండి: జనవరి 2 నుంచి పల్లెప్రగతికి శ్రీకారం

Intro:tg_srd_16_19_nista_teachers_traning_av_ts10054_pkg
అశోక్ గజ్వెల్ సిద్దిపేట జిల్లా 9490866696
ఆధునిక సాంకేతిక తోడుగా ఉపాధ్యాయులు బోధన సామర్ధ్యాలను పెంపొందించి పాఠశాల విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా జాతీయస్థాయిలో నిష్ఠ కార్యక్రమాన్ని రూపొందించారు ఒకటి నుంచి 8వ తరగతి ఉపాధ్యాయులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా పరిశోధన సంస్థలు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు సంపూర్ణ ఉన్నతమైన శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న శిక్షణ పై కథనం

Body:నేషనల్ ల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్స్ హెడ్స్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ కార్యక్రమం పేరుతో జిల్లా నుంచి ఎంపిక చేసిన విషయం నిపుణులతో శిక్షణ చేపట్టారు ఒక ప్రధానోపాధ్యాయుడు ఐదుగురు ఉపాధ్యాయులు ఈ బృందాలు జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తున్నారు సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ సిద్దిపేట టూ హుస్నాబాద్ మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆరు బృందాలుగా చేసి 38 మంది రిసోర్స్ పర్సన్ ద్వారా 3385 మంది ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఇస్తున్నారు ఐదు రోజులు మూడు విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది
సాంకేతిక శిక్షణ
శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులకు నిష్ఠ యాప్ ద్వారా చరవాణి ఆధారంగా నిర్వహిస్తున్నారు పూర్తయిన తర్వాత మరోసారి పరీక్ష నిర్వహిస్తారు క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా ఈ శిక్షణ అందిస్తారు శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులకు ఉపయోగించి వివరాలను నింపడం ద్వారా తన స్థితిని యాప్ను తయారు చేశారు.
భిన్నంగా
బహుళార్థక శిక్షణలో భాగంగా మూస పద్ధతి ఈ విద్యా విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలను చేయాలి సాంకేతిక ఉపయోగించుకొని బోధన వ్యూహం రూపొందించుకోవాలి ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక పై విషయాన్ని అవగాహన కల్పిస్తారు
నిష్ట ద్వారా ఆశిస్తున్న ఫలితాలు
విద్యార్థుల సామాజిక మానసిక అవసరాలను ఉపాధ్యాయులు సలహాదారులుగా ప్రతిస్పందించాలి పాఠశాలలో విద్యార్థి ఆరోగ్యం శ్రేయస్సు చూడాలి విద్యా ప్రణాళిక విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానాలు అభ్యసన ఫలితాలు సమ్మిళిత విద్య అందించాలి ఆధార్ అభ్యాసం సృజనాత్మకతను వెలికి తీయాలి 14 అంశాలపై శిక్షణ ఇస్తున్నారు

Conclusion:నేటి సమాజంలో పెరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి తమను తాము రక్షించుకునే విధంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని శిక్షణలో ఉపాధ్యాయులకు తెలియపరిచారు 18 సంవత్సరాలలోపు బాలబాలికల అందరు ఫోక్సో చట్టం పరిధిలోకి వస్తాయి శారీరకంగా ఉద్రేకంతో నిర్లక్ష్యంతో వేధింపులకు గురవుతున్న బాలబాలికలు ఎవరి సహాయం తీసుకోవాలి తెలిసేలా చెప్పాలి ప్రత్యేకంగా ఈ అంశాన్ని చేర్చారు ఇక వేధింపులు తీరుతెన్నులు ఆత్మరక్షణకు యుద్ధ విద్య నేర్చుకోవడం ఎప్పుడూ ధైర్యంగా ఉండేలా చూడటం ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు చూడటం లైంగికంగా వేదనకు గురైన వారికి వారి తల్లిదండ్రులకు అండగా నిలబడటం

bite 1 నిష్ట కోర్స్ డైరెక్టర్ శ్రీనివాస్
బైట్ 2 రహీమ్ ఉపాధ్యాయుడు
బైట్ 3 కరీముద్దీన్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.