ETV Bharat / city

అశ్రునయనాల మధ్య విజయారెడ్డి అంతిమయాత్ర

కొత్తపేట నుంచి తహసీల్దార్​ విజయారెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది.  యాత్రలో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

author img

By

Published : Nov 5, 2019, 1:02 PM IST

Updated : Nov 5, 2019, 3:58 PM IST

అశ్రునయనాల మధ్య విజయారెడ్డి అంతిమయాత్ర
అశ్రునయనాల మధ్య విజయారెడ్డి అంతిమయాత్ర

హైదరాబాద్‌ కొత్తపేటలోని తన నివాసం నుంచి తహసీల్దార్​ విజయారెడ్డి అంతిమయాత్ర ప్రారంభమైంది. అంతిమయాత్రలో డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఉద్యోగ సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు. నాగోల్ శ్మశానవాటికలో విజయారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. తహసీల్దార్​ హత్యపై ఇప్పటికే రాష్ట్ర విద్యుత్​ ఇంజినీర్ల సంఘం, ఐఏఎస్​ అధికారుల సంఘం సంతాపం ప్రకటించాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరాయి.

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:9394450282
Contributor: satish_mlkg

యాంకర్: నిన్న అర్ధరాత్రి వైద్యం వికటించడం వల్లనే ఒక వ్యక్తి మృతి చెందాడని బంధువుల ఆరోపణ.
మేడ్చల్ జిల్లా కప్రా సర్కిల్ చక్రిపురం లోని చైతన్య హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందడంతో హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు. ఎలాంటి గొడవలు కాకుండా పోలీసులు హాస్పిటల్ దగ్గర బందోబస్తు ను ఏర్పాటు చేశారు.Body:MlkgConclusion:Mlkg
Last Updated : Nov 5, 2019, 3:58 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.