ETV Bharat / city

కాలేజీలో ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం

చదువు ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి కాలేజ్ నుంచి పారిపోయిన సంఘటన బాచుపల్లి పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు...సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Student can withstand stress .. student disappears
చదువు ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం
author img

By

Published : Jan 9, 2020, 8:25 AM IST

మేడ్చల్​ జిల్లా బాచుపల్లి గ్రామంలో నివాసం ఉండే వెంకటేశ్వర రెడ్డి తన కొడుకు ధనుంజయ రెడ్డిని.. నిజాంపేట్ లోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్​లో ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేర్పించాడు. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో... యాజమాన్యం తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసింది.

దీంతో భయాందోళనకు గురైన ధనుంజయ రెడ్డి బుధవారం సాయంత్రం కాలేజ్ నుంచి అదృశ్యమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు...సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

చదువు ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి అదృశ్యం

ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఏఎస్సై మృతి

Intro: TG_HYD_102_8_Student Missing_av_TS10010

Kukatpally vishnu 9154945201

( )చదువు వత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి కాలేజ్ నుండి పారిపోయిన సంఘటన బాచుపల్లి పియస్ పరిధిలో చోటుచేసుకుంది..

( )బాచుపల్లి గ్రామం లో నివాసం ఉండే వెంకటేశ్వర రెడ్డి తన కొడుకు ధనుంజయ రెడ్డి(17) ని నిజాంపేట్ లోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో MPC మొదటి సంవత్సరంలో చేర్పించాడు. చదువులో వెనక పడి‌ఉన్నాడని, సరిగా చదువుమని కాలేజ్ యాజమాన్యం నిత్యం ధనుంజయ రెడ్డిని వత్తిడి చేసేవారు. మంగళవారం రోజు కాలేజ్ లెక్చరర్ అంజయ్య.. ధనుంజయ రెడ్డి తండ్రి వెంకటేశ్వర రెడ్డి కి ఫోన్ చేసి తన కొడుకు సరిగా చదువడం లేడని, ఒకసారి కాలేజ్ కి రమ్మని చెప్పడంతో.. విషయం తెలుసుకున్న విద్యార్థి ధనుంజయ రెడ్డి తన తండ్రి వచ్చి తనను కొప్పడతాడనే భయంతో నిన్న సాయంత్రం కాలేజ్ నుండి పారిపోయాడు. కాలేజ్ యాజమాన్యం తండ్రి వెంకటేశ్వర రెడ్డితో విషయం చెప్పడంతో నేడు బాచుపల్లి పియస్ పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పియస్ పోలీసులు సిసి ఫూటేజ్ ఆదారంగా దర్యాప్తు చేస్తున్నారు.

నోట్: వీడియో 38సెంకడ్స్ వద్ద Dhanunjay Reddy(17) వచ్చాడుBody:HhConclusion: Kk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.