ETV Bharat / city

దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి! - secundrabad railway station status

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి ఊరేళ్లే ప్రయాణికులతో సందడిగా మారిపోయింది. రోజూ ప్రయాణించే ప్రయాణికులతో పోలిస్తే రెట్టింపు ప్రయాణికులు ఉండడంతో రైళ్లు సరిపోవడంలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.

railway rush
railway rush
author img

By

Published : Jan 11, 2020, 5:20 PM IST

దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి!

దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి!

ఇదీ చూడండి: సంక్రాంతికి నెలరోజుల ముందే కష్టాలు షురూ!

Tg_hyd_40_11_sakranti_rush_at_trains_presentatation_pkg_3182388 Reporter : sripathi.srinivas Note : feed from 3G ( ) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతికి ఊరేల్లే ప్రయాణికులతో సందడిగా మారిపోయింది. రోజూ ప్రయాణించే ప్రయాణికులతో పోల్చితే రెట్టింపు ప్రయాణికులు ఉండడంతో రైళ్లు సరిపోవడంలేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.look..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.