సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం 52 రోజుల పాటు సాగిన సమ్మెకు ముగింపు పలికారు. కార్మికులకు ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లోకి ప్రభుత్వం ఆహ్వానించడం వల్ల ఆనందోత్సాహాల మధ్య డిపోలకు చేరుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు - rtc employees joining in duties after kcr asked to rejoin
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులు ఉదయాన్నే వారి వారి డిపోలకు చేరుకుంటున్నారు. 52 రోజుల సమ్మె విరమించి ఆనందోత్సాహాల నడుమ విధులకు హాజరవుతున్నారు.
![రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5210456-966-5210456-1574991029319.jpg?imwidth=3840)
రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం 52 రోజుల పాటు సాగిన సమ్మెకు ముగింపు పలికారు. కార్మికులకు ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లోకి ప్రభుత్వం ఆహ్వానించడం వల్ల ఆనందోత్సాహాల మధ్య డిపోలకు చేరుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు
Last Updated : Nov 29, 2019, 7:39 AM IST