ETV Bharat / city

స్థిరాస్తి వ్యాపారి అపహరణ యత్నం.. ఎమ్మెల్యేపై బాధితుల అనుమానం - real estate business man trying to kidnap in lbnagar

ఎల్బీనగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి యాదగిరిరెడ్డిని కిడ్నాప్​ చేసేందుకు దుండగులు యత్నించారు. అప్రమత్తమైన వ్యాపారి తప్పించుకున్నారు. దీని వెనుక కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​ ఉన్నట్లు... యాదగిరిరెడ్డి భార్య అనుమానం వ్యక్తం చేశారు.

స్థిరాస్తి వ్యాపారి అపహరణ యత్నం.. ఎమ్మెల్యేపై అనుమానం
author img

By

Published : Nov 25, 2019, 5:41 PM IST

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారి యాదగిరిరెడ్డి అపహరణ యత్నం కలకలం రేపింది. ఇంటి సమీపంలోనే కిడ్నాప్​ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన యాదగిరిరెడ్డి వారి నుంచి తప్పించుకొని ఇంట్లోకి పరుగుతీశారు. చేసేదేం లేక రెండు కార్లలో వచ్చిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అపహరణ యత్నంపై యాదగిరిరెడ్డి ఎల్బీనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహబూబ్​నగర్​ జిల్లాలో యాదగిరిరెడ్డికి సంబంధించిన భూ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఇదే విషయమై రాజీ కుదర్చడానికి యత్నించినా.. యాదగిరిరెడ్డి ససేమిరా అన్నారని అతని భార్య తెలిపారు. దీని వెనకాల కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​ ఉన్నట్లు యాదగిరిరెడ్డి భార్య అనుమానం వ్యక్తం చేశారు.

స్థిరాస్తి వ్యాపారి అపహరణ యత్నం.. ఎమ్మెల్యేపై అనుమానం

ఇవీచూడండి: తాళం వేసిన ఇంట్లో చోరీ.. 15 లక్షలు అపహరణ

Intro:హైదరాబాద్ : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థిరాస్తి వ్యాపారి యాదగిరిరెడ్డి కిడ్నాప్ కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లా లో ఉన్న యాదగిరిరెడ్డి కి సంబంధించిన భూమి ఇరు వర్గాల మధ్య కోర్టు కేసులో ఉంది. అయితే ఆ వర్గం వారు యాదగిరి రెడ్డి ని రాజీ కుదర్చడానికి పలు మార్లు ప్రయత్నించిన కుదరకపోవడంతో ఈ రోజు యాదగిరి రెడ్డి ఇంటి సమీపంలో రెండు కార్లలలో వచ్చి బలవంతంగా కార్లో ఎక్కించే ప్రయత్నం చేయగా వెంటనే తేరుకున్న యాదగిరి రెడ్డి తన ఇంట్లోకి పరుగులు తీశాడు. దీంతో కార్లల్లో వచ్చిన వ్యక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. యాదగిరి రెడ్డి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. దీని వెనకాల కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నట్లు యాదగిరిరెడ్డి బార్య ఆరోపించారు.

బైట్ : సుష్మితా (యాదగిరి రెడ్డి భార్య)Body:TG_Hyd_37_25_Realtor Kidnap_Ab_TS10012Conclusion:TG_Hyd_37_25_Realtor Kidnap_Ab_TS10012

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.