ETV Bharat / state

ప్రజలు తెరాసకే సానుకూలం.. గెలుపు కారుదే..: కేసీఆర్ - తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ...

తెలంగాణ భవన్​లో కేసీఆర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతకు ముందు మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాల జారీకి విధి విధానాలపై వివరించారు.

ప్రజలు తెరాసకే సానుకూలం.. గెలుపు కారుదే..!

author img

By

Published : Jan 9, 2020, 1:04 PM IST

Updated : Jan 9, 2020, 4:56 PM IST

హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో... సీఎం కేసీఆర్​ ఏ, బీ ఫారాలు పంపిణీ చేశారు. రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని.. గెలిచిన తర్వాత అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామని సూచించారు. అన్ని చోట్లా ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉందన్న కేసీఆర్​.. టికెట్లు రానివారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.

ప్రజలు తెరాసకే సానుకూలం.. గెలుపు కారుదే..!

టికెట్లు రానివారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు, ఇతర అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని.. ఎమ్మెల్యేలను అభినందించారు.

ఇవీ చూడండి: తెలంగాణ భవన్‌లో.. తెరాస ఎమ్మెల్యేల సమావేశం

Intro:TG_KMM_01_09_COLLECTER VISIT_AV _TS10090. note సార్ విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా ఖమ్మం జిల్లా వైరాలో పురపాలక ఎన్నికలకు గాను ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలో చేపట్టాల్సిన జాగ్రత్తలు వసతులు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలని కమిషనర్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Body:wyra

Conclusion:8008573680
Last Updated : Jan 9, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.