ETV Bharat / city

'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి' - patancheru mla mahipal reddy

ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అన్నారు. అక్రమార్కులు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'
'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'
author img

By

Published : Dec 19, 2019, 3:43 AM IST

ప్రభుత్వ భూముల ఆక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ అధికారులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల సర్వసభ్య సమావేశంలో... భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు లేవనెత్తారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటి వారైనినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచులు, ఎంపీటీసీలు ప్రజలకు చేరువలో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

'భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి'

ఇదీ చూడండి: గోదాం నిర్మాణాలకు కేంద్రం సహకరించాలి: నిరంజన్‌రెడ్డి

Intro:hyd_tg_90_lands_kabja_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:ప్రభుత్వ భూముల ఆక్రమణ పై ఉక్కుపాదం మోపి వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రెవెన్యూ అధికారులకు సూచించారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల సర్వసభ్య సమావేశంలో భూ ఆక్రమణ పర్వతంపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సర్పంచులు ఎంపీటీసీలు ఆరోపించారు ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతుదంటూ సమావేశంలో లేవనెత్తడం తో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పందించి ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అలాగే మండల పరిధిలోని సమస్యలను పరిష్కరించి సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలకు చెరువులో ఉండాలని ఆయన సూచించారు

Conclusion:బైట్ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.