ETV Bharat / city

టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం - టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

టీ-హబ్​లో ఏర్పాటు చేసిన ఎన్​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ను ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్​​ రంజన్​ ప్రారంభించారు.

NPCI STARTED INNOVATION LAB IN T HUB
టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం
author img

By

Published : Nov 26, 2019, 7:00 PM IST

నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​పీసీఐ) తన ఇన్నోవేషన్​ ల్యాబ్​ను టీ-హబ్​లో ప్రారంభించింది. ట్రాన్సాక్షన్​ నెక్ట్స్​ హబ్​లో ఏర్పాటైన ల్యాబ్​ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్​​ రంజన్​ ప్రారంభించారు. కేవలం ఆరు నెలల్లోనే ల్యాబ్​ను ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్​పీసీఐ, సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం భాగస్వామ్యంతో టీ-హబ్​ నిర్వహించనున్న ఫిన్​టెక్​ యాక్సలేటర్​ ప్రొగ్రాంను కూడా జయేశ్​​ రంజన్​ ప్రారంభించారు. నేటి నుంచి జనవరి 5 వరకు ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని టీ-హబ్​ ప్రకటించింది.

టీ హబ్​లో ఎన్​​పీసీఐ ఇన్నోవేషన్​ ల్యాబ్​ ప్రారంభం

ఇవీచూడండి: మీ కార్డులకు ధీమా ఇచ్చే బీమా గురించి తెలుసా?

Intro:Body:TG_HYD_61_26_NPCI_STARTED_INNOVATIONLAB_AT_T_HUB_AV_7202041

()ఫిన్ టెక్ రంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమివ్వటంతో పాటుగా అంకురాలకు తోడ్పాటునందించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) టీ-హబ్ లో ఇన్నోవేషన్ ల్యాబ్ ను ప్రారంభించింది. ట్రాన్సాక్షన్ నెక్ట్స్ హబ్ తో ఏర్పాటైన దీనిని పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఈ ల్యాబ్ ను ఏర్పాటు చేయటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే టెక్నాలజీ, ఆర్థిక సాంకేతికతల్లో పేరుగాంచిందని... ఇది దానికి మరింత తోడ్పడుతుందన్నారు. ఎన్పీసీఐ, డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగస్వామ్యంతో టీ-హబ్ నిర్వహించనున్న ఫిన్ టెక్ యాక్సలేటర్ ప్రోగ్రామ్ ను కూడా ఆయన ప్రారంభించారు. నేటి నుంచి 5 జనవరి ఈ ప్రొగ్రామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని టీ-హబ్ ప్రకటించింది. .

బైట్ : జయేశ్ రంజన్, పరిశ్రమల శఆఖ ప్రధాన కార్యదర్శి. Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.