పండుగలను ప్రభుత్వాలు నిర్వహించే చరిత్ర తెలంగాణలో మాత్రమే ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. క్రిస్టియన్ సోదరులు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు
కుల మతాలకు అతీతంగా పాలన: తలసాని - అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం
అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించడమే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో క్రిస్మస్ కానుకలను మంత్రి పంపిణీ చేశారు.
కిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి తలసాని
పండుగలను ప్రభుత్వాలు నిర్వహించే చరిత్ర తెలంగాణలో మాత్రమే ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. క్రిస్టియన్ సోదరులు పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని మతాల సంప్రదాయాలను గౌరవించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు
Intro:సికింద్రాబాద్ యాంకర్... పండుగలు ప్రభుత్వాలు చేసే చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పెట్ మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో క్రిస్మస్ బహుమతుల పంపిణీ చేశారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదరులు పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదర సోదరిమణులు పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.. క్రిస్టియన్ కుటుంబ సభ్యులకు అంతా పిల్లాపాపలతో ఆనందంగా జరుపుకోవాలని వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 5000 గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.. సర్వ మతాలను గౌరవించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క సంప్రదాయం ఆనవాయితీ అని అన్నారు.. రానున్న రెండు మూడు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అనంతరం క్రిస్మస్ పండుగ రోజున పలు చర్చిల్లో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు..
Body:వంశీ
Conclusion:7032401099
Body:వంశీ
Conclusion:7032401099