ETV Bharat / city

ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మేధావులే: శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఆధ్వర్యంలో పర్యావరణ క్షీణత, స్థిరమైన అభివృద్ధికి ప్రధాన సవాలు అనే అంశంపై అంతర్జాయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ రక్షణకు ఎన్ని చట్టాలు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మేధావులేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మేథావులే: శ్రీనివాస్ గౌడ్
author img

By

Published : Nov 22, 2019, 2:01 PM IST

Updated : Nov 22, 2019, 7:29 PM IST

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఆధ్వర్యంలో పర్యావరణ క్షీణతపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ పాల్గొన్నారు. రోజు రోజుకూ పర్యావరణం కలుషితమవుతోందని ఆయన అన్నారు. దేశ రాజధాని గాలిని కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. దీనివల్ల మానవజాతే అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు.

నగర ప్రజలవల్లే...

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హరితహారంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మొక్కలు నాటామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం, చెట్ల నరికివేత వల్ల పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాపాతం, నదులు ఉన్నా... త్రాగడానికి నీరులేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజల వల్లే పర్యావరణం ఎక్కువగా పాడవుతోందని మంత్రి అన్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళిక ద్వారా ప్రతీ గ్రామాన్ని పరిశుభ్రం చేసుకున్నామని తెలిపారు. భారతదేశంలోనే ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ... ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మేధావులేనని మంత్రి స్పష్టం చేశారు.

ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మేథావులే: శ్రీనివాస్ గౌడ్

ఇవీ చూడండి;'హయత్ నగర్​లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 3 ఇళ్లల్లో చోరీ'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
Washington, DC - 21 November 2019
1. Marine One helicopter landing on White House lawn
2. US President Donald Trump visible through helicopter window, zoom out
3. Trump visible through helicopter window  
4. Trump and First Lady Melania Trump exit helicopter, walk into White House
STORYLINE:
US President Donald Trump and first lady Melanie returned to the White House late on Thursday after paying their respects to two Army officers who were killed when their helicopter crashed this week in Afghanistan.
Trump and Melania travelled to Dover Air Force Base to offer condolences to the families of Chief Warrant Officer 2 David C. Knadle, 33, and Chief Warrant Officer 2 Kirk T. Fuchigami Jr., 25.
Trump has said witnessing the dignified transfer of service members’ remains is “the toughest thing I have to do” as president.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 22, 2019, 7:29 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.