ETV Bharat / city

షాద్​నగర్​ మృతురాలి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ

షాద్​నగర్​ మృతురాలి కుటుంబసభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. హంతకులను త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

author img

By

Published : Nov 29, 2019, 10:31 AM IST

Updated : Nov 29, 2019, 3:11 PM IST

sabitha
sabitha

షాద్​నగర్​ మృతురాలి కుటుంబసభ్యులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. శంషాబాద్‌లో ఆమె కుటుంబసభ్యుల నివాసానికి వెళ్లారు. తల్లిదండ్రులు, ఆమె చెల్లెల్ని ఓదార్చారు. దారుణ ఘటనను ఖండించారు.

హంతకులను త్వరలోనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందుకు ఆమె కుటుంబసభ్యులను మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరామర్శించారు.

షాద్​నగర్​ మృతురాలి కుటుంబసభ్యులకు మంత్రి సబితా పరామర్శ

ఇదీ చూడండి: మృగాళ్ల కామవాంఛకు యువతి బలి

Intro:ఆర్టీసి సమ్మె విరమణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించడంతో కార్మికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది బస్సులు రోడ్డు పైకి పరుగులు తీశాయి

Body:ఆర్టీసీ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముషీరాబాద్ ఒకటి, రెండు, మూడు డిపోలకు చెందిన బస్ సర్వీసులు రోడ్డుపైకి వచ్చాయి... 54 రోజుల సమ్మె అనంతరం కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది కార్మికులు యూనిఫామ్ ధరించి బస్సులోకి ఆనందంతో ఎక్కుతూ తమ ఉద్యోగాలు తమకు వచ్చాయంటూ సంభ్రమాశ్చర్యాలతో విధుల్లో పాల్గొన్నారు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేశారు ముషీరాబాద్ లోని మూడు డిపోల నుండి దాదాపు 300 బస్సులు పైగా బయటికి వచ్చాయి ముషీరాబాద్ లోని డిపోల నుండి సికింద్రాబాద్ జియాగూడ పటాన్ చెరువు కాచిగూడ నుండి జీడిమెట్ల రామ్ నగర్ టు మేదిపట్నం కుషాయిగూడ మాదాపూర్ కొండాపూర్ తో పాటు బెంగళూరు విజయవాడ అ ఆదిలాబాద్ జిల్లాలకు garuda garuda plus బస్సులు బయలుదేరాయి....

Conclusion:యాభై నాలుగు రోజులుగా ప్రశాంతమైన రోడ్లు ఆర్టీసీ బస్సులతో కళకళలాడుతున్నాయి
Last Updated : Nov 29, 2019, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.