రాష్ట్రంలో చిన్న నీటివనరుల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని వాగులపై అవసరమైన చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు అధికారులతో సమాలోచనలు చేశారు. మొత్తం ఎన్ని చెక్‌డ్యామ్‌లు అవసరమో గుర్తించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది సగం చెక్‌డ్యామ్‌లు, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణ ఏటా చేపట్టాలన్నారు.
చిన్న నీటివనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష - undefined
చిన్న నీటివనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. వాగులపై అవసరమైనచోట చెక్‌డ్యాంలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
![చిన్న నీటివనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష చిన్న నీటివనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5584569-72-5584569-1578059666404.jpg?imwidth=3840)
చిన్న నీటివనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో చిన్న నీటివనరుల వినియోగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని వాగులపై అవసరమైన చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు అధికారులతో సమాలోచనలు చేశారు. మొత్తం ఎన్ని చెక్‌డ్యామ్‌లు అవసరమో గుర్తించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది సగం చెక్‌డ్యామ్‌లు, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణ ఏటా చేపట్టాలన్నారు.
New Delhi, Jan 03 (ANI): Bollywood actor Bhumi Pednekar is set to make special appearance in Ayushmann Khurrana starrer 'Shubh Mangal Zyada Saavdhan'. Trade analyst and film critics Taran Adarsh shared the first glimpse from the movie. The movie stars Ayushmann Khurrana, Neena Gupta and Maanvi Gagroo in pivotal roles and is based on homosexuality that aims at delivering a social message. 'Shubh Mangal Zyada Saavdhan' will hit theatres on Feb 21, 2020.