ETV Bharat / city

పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత - kavitha interesting comments on politicians and journalists

పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైందని మాజీ ఎంపీ కవిత అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు కుంభాల కృష్ణ రాసిన 'ది జర్ని ఆఫ్​ ఏ జర్నలిస్ట్'​ అనే పుస్తకాన్ని కవిత ఆవిష్కరించారు.

ex mp kavitha
పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత
author img

By

Published : Dec 15, 2019, 4:56 PM IST

రాజకీయ నాయకులు, పాత్రికేయులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని మాజీ ఎంపీ కవిత అన్నారు. వారిద్దరిది విచిత్రమైన బంధమని అభిప్రాయపడ్డారు. ప్రముఖ పాత్రికేయులు కుంభాల పల్లి కృష్ట రాసిన 'ది జర్నీ ఆఫ్​ ఏ జర్నలిస్ట్' పుస్తకాన్ని కవిత ఆవిష్కరించారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఇందుకు వేదికైంది.

25 ఏళ్ల ప్రయాణాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం గొప్ప విషయమని కవిత కితాబిచ్చారు. ఇలాంటి పుస్తకాలు భవిష్యత్​లో మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. కుంభాల కృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ​

పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత

ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా?

TG_Hyd_19_15_Ex Mp Kavitha On Book Release_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) జర్నలిస్ట్ అనే వారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ... అవినీతిపై పోరాటం చేసే వారు నిజమైన జర్నలిస్ట్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అన్నారు. జర్నలిస్ట్ కుంభాల పల్లి కృష్ణ రచించిన... పాతికెళ్ళ కెరీర్ అనుభవాల సమాహారం- ది జర్నీ ఆఫ్ ఎ జర్నలిస్ట్ అనే పుస్తకాన్ని నాంపల్లి లోని తెలుగు విశ్వవిద్యాలయంలో కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కవితతో పాటు పలువురు పత్రిక సంపాదకులు పాల్గొన్నారు. 25 వసంతల జర్నీ పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప విషయమని... ఇలాంటి పుస్తకాలు భవిష్యత్ లో ఇంకా రావాలని కవిత అన్నారు. ఈ పుస్తకం భావితరాల జర్నలిస్ట్ లకు దిక్కుసిలా ఉందన్నారు. కృష్ణ రాసిన ఈ పుస్తకం జర్నీ అనేది ఇక్కడేతో ఆగి పోవాల్సిన అవసరం లేదని... ముందుకు సాగాలని కవిత కోరారు. బైట్: కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.