ETV Bharat / city

విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు

రోజుకో ఆపిల్​ తింటే డాక్టర్​ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదంటారు. క్రమం తప్పకుండా పండ్లు తీసుకుంటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటామనేది తెలిసిందే. దేశవాళీ పండ్లే కాకుండా... నేటి రోజుల్లో విదేశీ ఫలాలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఆక‌ర్షించే రంగుతో పాటు ఔషధ గుణాలు మెండుగానే ఉంటాయి. జ‌పాన్‌, ఇరాన్‌, ద‌క్షిణాఫ్రికా, ఇట‌లీ త‌దిత‌ర దేశాల్లో పండే ఫలాలు కడ‌ప జిల్లా ప్రొద్దుటూరు మార్కెట్లోను అందుబాటులోకొచ్చాయి.

author img

By

Published : Dec 16, 2019, 2:42 PM IST

విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు
విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు

ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఖ‌లంద‌ర్ సుమారు పదేళ్ల నుంచి పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. అంద‌రికంటే భిన్నంగా వ్యాపారం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న కొత్త రకం పండ్ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తున్నాడు. విదేశాల్లో లభ్యమయ్యే ఫలాలను దిగుమతి చేసుకుని ఇక్కడి వారికి రుచిచూపిస్తున్నాడు.

పెరుగుతున్న ఆదరణ

విదేశీ ఫలాలకు ప్రజాదరణ పెరగడం వల్ల చెన్నై, బెంగళూరు మార్కెట్ల నుంచి పండ్లు తెచ్చి ప్రొద్దుటూరులో విక్రయిస్తున్నాడు. గ‌తంలో గ‌ల్ఫ్​లో ప‌నిచేసిన ఖ‌లంద‌ర్ అక్క‌డ పండే పండ్ల‌ను ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెస్తే వ్యాపారం బాగుంటుంద‌నే న‌మ్మ‌కంతోనే వాటిని విక్ర‌యిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అన్ని విదేశీ ఫలాలు అందుబాటులో...

రామ‌సీతా ఫ‌లం, కివీ, అమెరిక‌న్ ఆపిల్‌, రాయ‌ల్‌గ‌ల‌, గ్రీన్ ఆపిల్‌, పియ‌ర్స్‌, లిచీ, ఎర్ర‌దాక్ష‌, అన్ని ర‌కాల విదేశీ పండ్ల‌ను ఖ‌లంద‌ర్ విక్రయిస్తున్నాడు. సాధారణంగా మన ప్రాంతాల్లో సీతాఫలం లభ్యమైనా రామసీతాఫలం ఇక్కడ పండదు. జపాన్​ ఆపిల్​ను చాలా తక్కువ మంది చూసుంటారు. అంతే కాకుండా లాంగ‌ర్ పండు, గ్రీన్ ఆపిల్‌, ఎర్ర డ్రాగన్‌, ఎరుపు రంగు కివీ ఇలా 20 ర‌కాల విదేశీ పండ్ల‌ను ఖ‌లంద‌ర్ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చాడు..

వీటిని తీసుకుంటే ఆరోగ్యం మెరుగ‌వుతుంద‌నే ఉద్దేశంతో వైద్యులు కూడా విదేశీ పండ్లకు మొగ్గుచూపుతున్నరంటున్నాడు ఖలందర్​. భ‌విష్య‌త్తులో మరిన్న రకాల విదేశీ పండ్లను స్వదేశీయులకు పరిచ‌యం చేస్తాన‌ంటున్నాడు.

ఇదీ చూడండి:

విదేశీ ఫలాలు... ఆరోగ్యానికి సోపానాలు

వంటిల్లు లేని విద్యుత్తు కనెక్షన్లపై భారీగా వడ్డన..!

Intro:నోట్: ఈ స్టోరీకి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టీ పీ ద్వారా పంపడమైంది... గమనించగలరు... ధన్యవాదాలు..

ap_cdp_41_16_videshi_pandlu_pasandu_vo_pkg_ap10041
place: proddatur
reporter: madhusudhan

Body:ఆ

Conclusion:ఆ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.