ETV Bharat / city

'అబ్బాయిలను ట్రాప్ చేస్తే... అమ్మాయిలపై కేసులు పెట్టరా?' - ఓ మోడల్ తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం

దిశ ఘటన తరువాత పోలీసులు అత్యాచారం వంటి కేసులపై త్వరగా స్పందిస్తూ బాధితులకు న్యాయం చేస్తున్నారు. ఓ మోడల్ తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని... వాటిని సెల్​ఫోన్​లో బంధించి బెదిరిస్తున్నారని పోలీసుల వద్ద వాపోయింది. నిందితులు అరెస్టయ్యారు. ఇంతవరకూ బాగానే ఉన్నా... నిందితుని తల్లి చేసిన ఆరోపణలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

'అబ్బాయిలను ట్రాప్ చేస్తే... అమ్మాయిలపై కేసులు పెట్టరా?'

author img

By

Published : Jan 11, 2020, 9:36 PM IST

Updated : Jan 12, 2020, 11:19 AM IST

'మగపిల్లలను ట్రాప్ చేస్తే... ఆడపిల్లలపై కేసులు పెట్టరా?'

మోడలింగ్ కోసం కొన్ని నెలల క్రితం హైదరాబాద్​ నగరానికి వచ్చిన యువతి ఎల్లారెడ్డిగూడలోని ఓ వసతి గృహంలో ఉంటోంది. అక్కడ వసతిగృహం యజమాని కుమారుడితో పరిచయం ఏర్పడి... ప్రేమకు దారి తీసింది. దానిని చనువుగా తీసుకున్న యువకుడు యువతిపై అత్యాచారం చేస్తుంటే అతని స్నేహితుడు చరవాణిలో చిత్రీకరించాడని ఆరోపిస్తూ... జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. యువకులిద్దరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు సకాలంలో స్పందించారంటూ యువతి ధన్యవాదాలు తెలిపింది.

ఊహించని మలుపు..
అత్యాచారం చేశారని ఓ యువతి తన కుమారుడిపై అక్రమంగా ఫిర్యాదు చేసిందని నిందితుని తల్లి ఆరోపించింది. యువతే తన కుమారుడిని, స్నేహితుడిని ట్రాప్ చేసిందని వెల్లడించింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగించినట్లు ఆరోపించింది. పలు వాయిస్ రికార్డులు, వాట్సాప్​ ఛాటింగ్​లను పోలీసులకు అందించింది. తప్పుడు కేసులు పెట్టి 20 లక్షలు డిమాండ్ చేసిందని... డబ్బు కోసమే ఆమె ఇలాంటి వాటికి పాల్పడుతోందని పేర్కొంది. మగ పిల్లలను ట్రాప్ చేసి బెదిరింపులకు పాల్పడితే... ఆడపిల్లలపై కేసులు పెట్టే చట్టాలు ఉండవా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

విచారిస్తున్నామని..

మోడల్ ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నామని జూబ్లీహిల్స్​ ఏసీపీ కేఎస్​ రావు తెలిపారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. నిందితుల తరఫు ఆరోపణలపై ఫిర్యాదు వస్తే... అది కూడా పరిగణనలోకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.

ఊహించని పరిణామం చోటు చేసుకున్న ఈ ఘటనలో యువతి బాధితురాలో, యువకులు బాధితులో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే మోడల్ ట్రాప్ చేసి వారి నుంచి సొమ్ము కాజేయాలనుకుందా? అత్యాచారం జరిగిన వెంటనే కేసు నమోదు ఎందుకు చేయలేదు అనే ప్రశ్నలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. మిస్టరీ వీడని ఈ కేసులో న్యాయమే గెలవాలని కోరుకుందాం.

ఇదీ చూడండి : 'ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది'

Intro:TG_HYD_26_11_Model_repu_case_updated acp_AB_TS10007

Jubhlihils ps

హాసిని... మోడల్ విక్టిమ్.

నాకు పోలీసుల వల్ల న్యాయం జరిగింది..

పిర్యాదు చేసిన వెంటనే పోలీస్ లు స్పందించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి.

కే ఎస్ రావు. acp

-376 కింద నిందితుల పై కేసు నమోదు చేసాము.

-ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము.

నిందితుల తరుపు ఆరోపణ ల పై ఫిర్యాదు వస్తే... అది కూడా పరిగణనలోకి తీసుకుని విచారిస్తాము.Body:TG_HYD_26_11_Model_repu_case_updated acp_AB_TS10007

Jubhlihils ps

హాసిని... మోడల్ విక్టిమ్.

నాకు పోలీసుల వల్ల న్యాయం జరిగింది..

పిర్యాదు చేసిన వెంటనే పోలీస్ లు స్పందించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి.

కే ఎస్ రావు. acp

-376 కింద నిందితుల పై కేసు నమోదు చేసాము.

-ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము.

నిందితుల తరుపు ఆరోపణ ల పై ఫిర్యాదు వస్తే... అది కూడా పరిగణనలోకి తీసుకుని విచారిస్తాము.Conclusion:TG_HYD_26_11_Model_repu_case_updated acp_AB_TS10007

Jubhlihils ps

హాసిని... మోడల్ విక్టిమ్.

నాకు పోలీసుల వల్ల న్యాయం జరిగింది..

పిర్యాదు చేసిన వెంటనే పోలీస్ లు స్పందించారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి.

కే ఎస్ రావు. acp

-376 కింద నిందితుల పై కేసు నమోదు చేసాము.

-ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాము.

నిందితుల తరుపు ఆరోపణ ల పై ఫిర్యాదు వస్తే... అది కూడా పరిగణనలోకి తీసుకుని విచారిస్తాము.
Last Updated : Jan 12, 2020, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.