దిశ హత్య ఘటన నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ లేదా రేపు షాద్‌నగర్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సుమారు 7 రోజులపాటు కస్టడీ కోరే అవకాశముంది. నలుగురు నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. నిందితుల తరఫున వాదించకూడదని ఇప్పటికే బార్ అసోసియేషన్ తీర్మానించింది.
ఇదీ చూడండి: 'పూటుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు'