ETV Bharat / city

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

author img

By

Published : Nov 14, 2019, 4:22 PM IST

హైకోర్టులో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.  5,100 రూట్ల ప్రైవేటీకరణపై పీఎల్​ విశ్వేశ్వరావు వేసిన పిల్​లో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విచారణ సోమవారానికి వాయిదా

హైకోర్టులో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. 5,100 రూట్ల ప్రైవేటీకరణపై పీఎల్​ విశ్వేశ్వరావు వేసిన పిల్​ను సోమవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

పర్మిట్లపై మధ్యంతర ఉత్తర్వులు సోమవారం వరకు పొడిగించింది. మంత్రిమండలి నిర్ణయాన్ని ఏజీ సీల్డ్‌కవర్‌లో సమర్పించారు. ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్చిన అవసరమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవో వచ్చిన తర్వాతే కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్న ఏజీ తెలిపారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణ కాకుండా రూట్ల పర్మిట్ ప్రస్తావన చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. రూట్ల ప్రైవేటీకరణ వ్యవహారంలో కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

AP Video Delivery Log - 1000 GMT News
Thursday, 14 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0959: Gaza Rockets AP Clients Only 4239850
Rockets fired into Israel hours after ceasefire
AP-APTN-0957: Belgium Tusk Brexit AP Clients Only 4239849
Tusk: UK will be 'second rate player' after Brexit
AP-APTN-0937: Hong Kong Police AP Clients Only 4239847
Hong Kong police: no plan to impose curfew
AP-APTN-0916: Hong Kong Scuffles AP Clients Only 4239842
Hong Kong protesters beat man who confronts them
AP-APTN-0908: China MOFA Briefing AP Clients Only 4239846
DAILY MOFA BRIEFING
AP-APTN-0822: STILLS Russia Shooting 14 days news use only; No archive; Mandatory credit to Vera Kulikova 4239845
School shooting in Russia leaves 2 dead, 3 injured
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.