ETV Bharat / city

మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం - ఎన్‌కౌంటర్‌ ఘటనపై హైకోర్టులో అత్యవసర విచారణ

మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం
మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం
author img

By

Published : Dec 6, 2019, 9:23 PM IST

Updated : Dec 6, 2019, 11:16 PM IST

21:20 December 06

.

దిశ ఘటనలో నిందితుల ఎన్​కౌంటర్​ ఘటనపై హైకోర్టు స్పందించింది. అత్యవసర విచారణ జరుపుతామని వెల్లడించింది. మృతదేహాలను ఈ నెల 9 తేదీ  రాత్రి 8 వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9న ఉదయం 10.30 గం.లకు హైకోర్టు విచారణ జరపనుంది. సాయంత్రం 6 గం.కు అందిన వినతిపత్రంపై హైకోర్టు  అత్యవసరంగా స్పందించింది. హైకోర్టు విచారణకు అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ హాజరయ్యారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ నిపుణుల బృందంతో పోస్టుమార్టం జరుగుతోందని ఏజీ ధర్మాసనానికి వివరించారు. శవపరీక్ష ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. శవపరీక్ష ప్రక్రియ వీడియోను మహబూబ్‌నగర్ జిల్లా జడ్జీకి అప్పగించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వీడియో సీడీని మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి తమకు అప్పగించాలని తెలిపింది. 

Kathmandu (Nepal), Dec 06 (ANI): India continued its impressive show at the ongoing 13th edition of the South Asian Games (SAG), being held in Nepal, winning a total of 124 medals so far. India is at the top of the table and has bagged 62 gold, 41 silver and 21 bronze at the event with Nepal at the second spot with 101 medals. Indian athletes grabbed 24 gold, 18 silver and six bronze medals on Thursday. The gold rush was triggered by female athletes who bagged 16 yellow metals, especially in wushu, weightlifting, swimming, shooting and taekwondo. In wushu, India clinched six medals (five gold and one bronze). On the first day of swimming competition, India bagged 11 medals (four gold, six silver and one bronze). Similarly, on the first day of the weightlifting competition, the country had four gold medals to its name. Meanwhile, in the taekwondo event, India clinched three gold, two silver and one bronze.

Last Updated : Dec 6, 2019, 11:16 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.