శంషాబాద్‌లో హత్యాచారానికి గురైన వైద్యురాలి కుటుంబసభ్యులను గవర్నర్ పరామర్శించారు. అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తమిళిసై అన్నారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని గవర్నర్ తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుందని... వ్యవస్థలో లోపాలుంటే గుర్తించి సరిదిద్దాలన్నారు.
వైద్యురాలి కుటుంబానికి గవర్నర్ తమిళిసై పరామర్శ - Governor Tamilsi review for physician family members
పశు వైద్యురాలి కుటుంబసభ్యులను గవర్నర్ పరామర్శించారు. కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని తమిళిసై తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుందని.. వ్యవస్థలో లోపాలుంటే గుర్తించి సరిదిద్దాలన్నారు.
వైద్యురాలి కుటుంబసభ్యులకు గవర్నర్ తమిళిసై పరామర్శ
శంషాబాద్‌లో హత్యాచారానికి గురైన వైద్యురాలి కుటుంబసభ్యులను గవర్నర్ పరామర్శించారు. అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తమిళిసై అన్నారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తు వేగంగా జరుగుతుందని గవర్నర్ తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుందని... వ్యవస్థలో లోపాలుంటే గుర్తించి సరిదిద్దాలన్నారు.
TG_HYD_25_30_JAGGAREDDY_PC_AB_3182301
REPORTER : KARTHIK
Note : Feed from ofc gandhibhavan
( ) పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి ఉదంతం నేపథ్యంలో ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు భయపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అడపిల్లలు బయటికి వెళితే ఇంటికి వచ్చే వరకు భయపడుతూనే ఉంటున్నారని అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘనటపై హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని తప్పుపట్టారు. ఈ అంశంపై ఐపీఎస్ అధికారితో ఒక కంట్రోల్ రూమ్ వెంటనే ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రియాంకరెడ్డి లాంటి సంఘటనలు జరిగినపుడు ముఖ్యమంత్రి వెళ్లి పరామర్శిస్తే బాగుండేదని జయప్రకాశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల్లో సమస్యలుపై డిసెంబర్ 4న ఓయూ విద్యార్థుల 24 గంటల నిరాహార దీక్షకు కాంగ్రెస్ పూర్తి మద్ధతు ఉంటుందని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులని ప్రజలు మరచిపోలేదని,... కానీ, ప్రభుత్వం మరచిపోయిందని... విద్యార్థుల దీక్షలో కాంగ్రెస్ నేతలంతా పాల్గొంటామని ఆయన పేర్కొన్నారు. VIS.......BYTE..........
తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే
Last Updated : Nov 30, 2019, 8:27 PM IST
TAGGED:
గవర్నర్ తమిళిసై