రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ రాజ్‌భవన్‌లో విందు ఇవ్వనున్నారు. రాత్రి 7:30 గంటలకు జరిగే ఈ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.
ఇవీ చూడండి: రామోజీ ఫిల్మ్‌సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి