హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పంతంగి, కొర్లపాడ్ టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా అధికారులు టోల్ రుసుం మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీఎంతో చర్చించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
టోల్ రుసుం మినహాయింపు ఇవ్వండి: ఎంపీ కోమటిరెడ్డి - Komatireddy Venkat Reddy latest news
టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..రాష్ట్ర రవాణాశాఖ మంత్రితో చర్చించారు. పండుగ దృష్ట్యా పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు.
టోల్ రుసుం మినహాయింపు ఇవ్వండి: ఎంపీ కోమటిరెడ్డి
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పంతంగి, కొర్లపాడ్ టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా అధికారులు టోల్ రుసుం మినహాయింపు ఇవ్వాలని కోరారు. సీఎంతో చర్చించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Intro:Body:Conclusion: